NEW
Font size
S
M
L
XL
Worksheetsవెన్నెల
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ఎర్రన్న ఏ శతాబ్దానికి చెందినవాడు
a)
11వ శతాబ్దం
b)
12వ శతాబ్దం
c)
14వ శతాబ్దం
2.
శంభుదాసుడు అనే బిరుదు ఎవరికి ఉంది
a)
నన్నయ్య
b)
తిక్కన
c)
ఎర్రన్న
3.
ఎర్ర గురువు పేరు ఏమి
a)
శంకర స్వామి
b)
గోపాల స్వామి
c)
రమేష్ స్వామి
4.
ఈ క్రింది వానిలో ఎఱ్ఱన రచన ఏది
a)
అరణ్య పర్వ శేషభాగాన్ని
b)
నృసింహ పురాణము
c)
పై రెండు
5.
ఎర్ర తండ్రి పేరు ఏమి
a)
సూర్య నాయుడు
b)
రవి ప్రసాదు
c)
మూర్తి నాయుడు
6.
ఎర్రన్న తల్లి పేరు ఏమి
a)
పోతన అంబిక
b)
నరసయ్య అమ్మ
c)
రాధిక
7.
ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు ఎవరికి ఉంది
a)
ఎర్రన్న
b)
నల్లన
c)
బద్దెన
8.
కవిత్రయంలో మూడవ వాడు ఎవరు
a)
ఎర్రన్న
b)
తిక్కన
c)
మారణ
9.
తామర పువ్వు కు చుట్టమే ఎవర
a)
సూర్యుడు
b)
చంద్రుడు
c)
ఇంద్రుడు
10.
రాత్రికి రాజు ఎవరు
a)
చంద్రుడు
b)
సూర్యుడు
c)
ఇంద్రుడు
Reset
