wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

భాగ్యోదయం 4

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ఉన్నతి అంటే అర్థం

a)

గొప్ప

b)

ఉన్మాదం

c)

ఉన్నంత

d)

తెలివి

2.

మచ్చుతునక అంటే

a)

నిదర్శనం

b)

మహమ్మారి

c)

నిరంతరం

d)

మంచుగడ్డ

3.

సొంత కాళ్లపై నిలబడటం అంటే

a)

ఎవరి మీద ఆధార పడక పోవడం

b)

ఆధారపడడం

c)

అందరి పై ఆధారపడడం

d)

తల్లిదండ్రుల పై ఆధారపడడం

4.

నైతికమద్దతును ప్రకటించడం అంటే

a)

మాట సహాయం చేయడం

b)

ధన సహాయం చేయడం

c)

మాట సహాయం చేయకపోవడం

d)

ధనసహాయం చేయకపోవడం

5.

స్వేచ్ఛ అంటే

a)

స్వాతంత్రం

b)

గణతంత్రం

c)

సార్వభౌమాధికారం

d)

సృజనత్వం

6.

తల్లిదండ్రులు విద్యార్థులకు ఆధారం. వారి అండతో విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. ఇందులోని పర్యాయపదాలు

a)

ఆధారం, అండ

b)

ఆధారం, ధనం

c)

అండ, ధనం

d)

అండ, మంచి

7.

గోల్కొండ కోట తెలంగాణ వైభవానికి మచ్చుతునక - ఇందులోని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

a)

గోల్కొండ కోట

b)

తెలంగాణ వైభవం

c)

తెలంగాణ కోట

d)

కోట

8.

అరుదు అంటే

a)

చాలా తక్కువ

b)

చాలా ఎక్కువ

c)

అప్పు

d)

అందం

9.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఏ సంవత్సరంలో హైదరాబాద్ మేయర్గా ఎన్నికయ్యారు

a)

1957

b)

1958

c)

1956

d)

1959

10.

కృష్ణ స్వామి గారి ఆంగ్ల పత్రిక పేరు

a)

దక్కన్ స్టార్

b)

నార్త్ స్టార్

c)

ఇంగ్లీష్ న్యూస్

d)

ఇంగ్లీష్ పేపర్