Worksheetsకొత్తబాట
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
పూజారుల పేరేమిటి?
a)
కిష్టమాచార్యులు
b)
రంగాచార్యులు
c)
హనుమంతాచార్యులు
d)
గొపాల్రాయుడు
2.
పదం అంటే అర్థం ఏమిటి?
a)
పదానికి అర్థం
b)
పాట
c)
కవిత
d)
డైలాగ్
3.
గోటికొన నుంచి శికెళ్ళ దాకా అంటే
a)
ఎడమ నుండి కుడి
b)
కుడి నుండి ఎడమ
c)
అటు ఇటు
d)
కాలి గోటి నుండి తల వరకు
4.
మత్తడి అంటే
a)
చెరువు
b)
బాయి
c)
రేగడి పొలం
d)
తోట
5.
కరుగని తనం ఎవరికి ఉంది?
a)
అక్కకు
b)
తమ్ముడికి
c)
కిష్టమాచార్యులకు
d)
గోపాల్రాయుడికి
6.
ఎల్లమ్మ గుడి ఏ సమాసం?
a)
విశేషణ పూర్వపద కర్మధారయం
b)
విశేషణ ఉత్తర పద కర్మధారయం
c)
తత్పురుషం
d)
సంభావన పూర్వపద కర్మధారయం
7.
కొత్తబాటేసినం ఏ సంధి?
a)
అకార సంధి
b)
ఇకార సంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
ఉకార సంధి
8.
పశువు వికృతి పదం
a)
పశువు
b)
పసువు
c)
జంతువు
d)
పసుపు
9.
రచ్చకట్ట దేని చుట్టు ఉన్నది?
a)
మామిడి చెట్టు
b)
చింత చెట్టు
c)
రాగి చెట్టు
d)
వేప చెట్టు
10.
పాకాల యశోదారెడ్డి ఏ గ్రంథానికి డాక్టరేట్ వచ్చింది?
a)
యశోదారెడ్డి ఉత్తమ కతలు
b)
ఉత్తమ కథలు
c)
మహాలక్ష్మి ముచ్చట్లు
d)
తెలుగులో హరివంశాలు
100 %
