NEW
Font size
S
M
L
XL
Worksheets10th class
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
చేరువ అర్థం రాయండి
a)
పవిత్రం
b)
దగ్గర
c)
మురిసిపోవడం
2.
పునీతం అర్థం
a)
చేరువ
b)
ముగ్గులు
c)
పవిత్రం
3.
యశస్సు ఖ్యాతి సరైన పర్యాయపదం
a)
కీర్తి
b)
శ్రేణి
c)
రాజు
4.
భూపాలుడు ప్రభువు సరైన పర్యాయపదం
a)
నగరము
b)
రాజు
c)
భాష
5.
తత్+ మయము సంధి పదాలు కలపండి
a)
తన్మయం
b)
తత్మయం
c)
తన్సయం
6.
ఆనందపడు సంధి పదాలు విడదీయండి
a)
ఆనంద+పడు
b)
ఆనందము+పడు
c)
ఆనంద పడు+ వాడు
7.
మా పొలంలో బంగారం పండింది ఏ అలంకారం
a)
స్వభావోక్తి అలంకారం
b)
ఉపమాలంకారం
c)
అతిశయోక్తి అలంకారం
8.
ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం ఏ అలంకారం
a)
అతిశయోక్తి అలంకారం
b)
వృత్యనుప్రాస అలంకారం
c)
స్వభావోక్తి అలంకారం
9.
వాడు తాటిచెట్టు అంత పొడవు ఉన్నాడు ఏ అలంకారం
a)
వృత్యానుప్రాస
b)
అతిశయోక్తి అలంకారం
c)
ఉపమాలంకారం
10.
కచటతపలు అనగా
a)
సరళములు
b)
పరుషములు
c)
స్థిరములు
Reset
