NEW
Font size
S
M
L
XL
Worksheetsబాలకాండం
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
గౌతమ మహాముని కుమారుడు ఎవరు?
a)
శతానందుడు
b)
శతభద్రుడు
c)
శతవర్దనుడు
d)
శతభిషు
2.
భరతుడి భార్య ఎవరు?
a)
మాండవి
b)
శ్రుతకీర్తి
c)
మండని
d)
ఊర్మిళ
3.
తాటకిపై ప్రయోగించిన అస్త్రం
a)
శబ్దవేది
b)
ఆగ్నేయాస్త్రం
c)
రామబాణం
d)
శీతేషువు
4.
అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది.
a)
సరయూ నది
b)
గంగా నది
c)
తమసా నది
d)
నర్మదా నది
5.
దశరథుడి భార్యలలో ఒకరు కారు?
a)
కౌసల్య
b)
సుమిత్ర
c)
కైకేయి
d)
మందర
6.
విశ్వామిత్రుడి ఆశ్రమం పేరు
a)
సిద్ధాశ్రమం
b)
ఆశ్రమం
c)
వృద్ధాశ్రమం
d)
బాలా ఆశ్రమం
7.
దశరథుడి రథసారధి
a)
సుమంత్రుడు
b)
మేఘనాథుడు
c)
అంబు నాథుడు
d)
ధన్యుడు
8.
వేటగాడు చంపిన పక్షి పేరు ఏమిటి
a)
క్రౌంచ పక్షి
b)
రామచిలక
c)
పావురం
d)
పాలపిట్ట
9.
తమసా నది ఏ నది సమీపంలో ఉంది
a)
గంగా నది
b)
యమునా నది
c)
తుంగభద్ర నది
d)
గోదావరి నది
10.
భగీరథుడు ఏ వంశానికి చెందినవాడు
a)
సూర్యవంశం
b)
చంద్రవంశం
c)
సంగమ వంశం
d)
తుళువ వంశం
Reset
