NEW
Font size
WorksheetsTrika sandhi, Rugaagama Sandhi
Total questions: 11
Worksheet time: 6mins
త్రికాలు కానివి
ఆ
ఈ
ఏ
అ
ద్విత్వము అంటే ఏమిటి?
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం
ఒక హల్లుకు హల్లు రావడం
ఒక హల్లుకు వేరే హల్లు రావడం
ఒక హల్లు రావడం
త్రిక సంధిలో సంధి జరగక ముందు పదం మొదట్లో ఏ అక్షరం ఉంటుంది?
అ,ఇ,ఎ
ఆ,ఈ,ఏ
ఆ,ఇ,ఏ
అ,ఇ,ఏ
త్రిక సంధిలో సంధి జరగక ముందు పదంలో రెండవ అక్షరం ఏ అక్షరమై ఉంటుంది?
ద్విత్వము
సంయుక్తము
సంశ్లేషము
ద్విత్వసంయుక్తము
త్రిక సంధిలో సంధి పదంగా విడదీసినప్పుడు “ఎ” అనే అక్షరం ఏ అక్షరంగా మారుతుంది?
ఎ
ఏ
ఆ
అ
త్రిక సంధి లో సంధి పదాన్ని విడదీసినప్పుడు
ద్విత్వము తొలగిపోతుంది
తొలగిపోదు
అదనంగా వస్తుంది
ఏదీ కాదు
ఆలు అంటే అర్థం ఏమిటి?
స్త్రీ
ఆలుగడ్డ
అందరు
పురుషులు
పేదాది శబ్దం కానిది
పేద
బీద
బాలింత
అంత
రుగాగమ సంధి లో ఏ అక్షరం ఆగమంగా వస్తుంది?
ర్
స్
క్
గ్
ఆగమం అంటే అర్థం ఏమిటి?
ఒక అక్షరం అదనంగా మిత్రుడి వలె వచ్చి చేరడం
అక్షరాలు అదనంగా మిత్రుడి వలె వచ్చి చేరడం
ఒక అక్షరం రాకపోవడం
రెండు అక్షరాలు అదనంగా మిత్రుడి వలె వచ్చి చేరడం
రుగాగమ సంధి పదాన్ని విడదీసినప్పుడు ఆలు శబ్దం ఏ పదంగా ఉంటుంది?
పరపదం
పూర్వపదం
మొదటిపదం
ఆలు శబ్దం
