NEW
Font size
WorksheetsShataka Madhurima
Total questions: 10
Worksheet time: 5mins
మల్లభూపాలీయం శతక కర్త
ఎలకూచి బాలసరస్వతి
బమ్మెర పోతన
యథావాక్కుల అన్నమయ్య
ధూర్జటి
సంపద లేకపోయినా ఎవరు ప్రకాశిస్తారని కవి అన్నారు
పండితులు
రాజులు
అధికారులు
గుణవంతులు
గురువు పాదాలకు ఎలా నమస్కరించాలి
శిరస్సుతో
చేతులతో
సాష్టాంగ నమస్కారం
ఏదీకాదు
చేతులకు కావలసినది ఏమిటి అని కవి అన్నారు
దానగుణం
కంకణాలు
ఆభరణాలు
నగలు
చెవుల ద్వారా వీటిని వినాలని కవి అన్నారు
శాస్త్ర విషయాలను
పాటలను
పాఠాలను
సంగీతాన్ని
ఎల్లప్పుడూ ఇలాంటి వాక్కును పలకాలి
సత్యవాక్కు
ధర్మ వాక్కు
అధర్మ వాక్కు
వాక్కు
సౌజన్యము అంటే అర్థం ఏమిటి
మంచితనం
దుర్మార్గం
అందం
ఆనందం
మనస్సునందు దీనిని కలిగి ఉండాలని కవి చెప్పారు
మంచితనం
ఆలోచనలు
దురాలోచనలు
ధన సంపాదన
సత్యోక్తి ఏ సంధి పదం
గుణ సంధి
సవర్ణదీర్ఘ సంధి
యణాదేశ సంధి
అకార సంధి
సత్యోక్తి ఏ సమాసపదం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
షష్టి తత్పురుష సమాసం
