NEW
Font size
S
M
L
XL
Worksheets8th class
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ఔర+ఔర సంధి పదాలు కలపండి
a)
ఔరౌర
b)
ఔర ఔర
c)
ఔరర
2.
చిట్టచివర సంధి పదాలు విడదీయండి
a)
చిట్ట +వర
b)
చివర +చిట్ట
c)
చివర+చివర
3.
ప్రధమైక ఏ సంధి
a)
గుణ సంధి
b)
వృద్ధి సంధి
c)
ఉకార సంధి
4.
వందనం ఏ గణము
a)
భ గణం
b)
మ గణం
c)
రగణం
5.
బలము ఏ గణం
a)
మ గణము
b)
న గణము
c)
స గణము
6.
దేశభక్తి ఏ సమాసం
a)
షష్టి తత్పురుష
b)
సప్తమీ తత్పురుష
c)
తృతీయ తత్పురుష
7.
సత్యం కానిది సమాసపదం ఏది
a)
సత్యమైనది
b)
ఆ సత్యం
c)
వి సత్యం
8.
బుద్ధి చేత హీనుడు ఏ సమాసం
a)
తృతీయ తత్పురుష సమాసం
b)
చతుర్ది తత్పురుష సమాసం
c)
పంచమి తత్పురుష సమాసం
9.
హల్లుల జంట అర్థ భేదంతో వెంటవెంటనే వస్తే ఏ అలంకారం
a)
వృత్యనుప్రాస అలంకారం
b)
చేకానుప్రాస అలంకారం
c)
అతిశయోక్తి అలంకారం
10.
గోరంత విషయాన్ని కొండంతలుగా చెప్పే అలంకారం
a)
చేకానుప్రాస అలంకారం
b)
అతిశయోక్తి అలంకారం
c)
వృత్త్యనుప్రాస అలంకారం
Reset
