wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8th class 2nd lesson

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని

a)

3

b)

4

c)

5

2.

సమిష్టి కుటుంబాన్ని ఎలా పిలుస్తారు

a)

ఉమ్మడి కుటుంబం

b)

వ్యష్టి కుటుంబం

c)

చిన్న కుటుంబం

3.

పోరు అర్థం

a)

యుద్ధం

b)

స్నేహం

c)

మరణం

4.

సహాయత వ్యతిరేక పదం

a)

నిస్సహాయత

b)

సాయం

c)

తోడ్పాటు

5.

సమానత్వం వ్యతిరేక పదం

a)

స్వేచ్ఛ

b)

అసమానత్వం

c)

సంతోషం

6.

వాక్యంలో ఒక సమాపక క్రియ ఉన్నచో

a)

సామాన్య వాక్యం

b)

సంశ్లిష్ట వాక్యం

c)

సంయుక్త వాక్యం

7.

రెండు సామాన్య వాక్యాలు ఒకటిగా ఏర్పడటాన్ని ఏమంటారు

a)

సంయుక్త వాక్యం

b)

సంశ్లిష్ట వాక్యం

c)

సామాన్య వాక్యం

8.

ఒకటి గానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియ ఉంటే ఆ వాక్యం

a)

సామాన్య వాక్యం

b)

సంయుక్త వాక్యం

c)

సంశ్లిష్ట వాక్యం

9.

ఒక పని పూర్తి కాని క్రియను ఏమంటారు

a)

అసమాపక క్రియ

b)

సమాపక క్రియ

c)

అకర్మక క్రియ

10.

వర్ణాశ్రమ ధర్మాల లో మొదటి ధర్మం ఏది

a)

బ్రహ్మచర్యం

b)

సన్యాసాశ్రమం

c)

గృహస్థాశ్రమం

11.

అందరి సుఖంలో నా సుఖం ఉంది దీనిలో ఏ భావన ఉంది

a)

స్వార్థ భావన

b)

త్యాగ భావన

c)

నిస్వార్థ భావన

12.

అవధానం అనగా

a)

పెద్ద మలుపు

b)

పునాది

c)

ఏకాగ్రత

13.

మాధవి పాఠం చదివి పద్యం చెప్పింది ఇది ఏ వాక్యం

a)

సంశ్లిష్ట వాక్యం

b)

సామాన్య వాక్యం

c)

సంయుక్త వాక్యం

14.

వనజా చురుకైనది అందమైనది ఇది ఏ వాక్యం

a)

సామాన్య వాక్యం

b)

సంశ్లిష్ట వాక్యం

c)

సంయుక్త వాక్యం

15.

అమ్మ పర్యాయపదాలు

a)

జనని మాత

b)

తండ్రి పిత

c)

కృషి ప్రయత్నం