NEW
Font size
Worksheets1 John 1 - 5
Total questions: 20
Worksheet time: 10mins
1. 1 యోహాను పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి!
నాకు తెల్వద్
చూసి చెప్పోచా
1. Very easy 5 అధ్యాయాలు ఉన్నాయి
5వ యోహాను పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి!
5 అధ్యాయాలు
1 అధ్యాయం
క్వశ్చన్ తప్పు (wrong question)
సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు.౹ 1 యోహాను 5:7-8 TELOV-BSI
Grace అక్క, బిందు అక్క, దివ్య అక్క
Joshua అన్న, Prem అన్న, మా అన్న
ఆత్మయు, నీళ్లును, రక్తమును,
నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడు ఈయనే, ఈయన ఎవరూ?
1 యోహాను 5:6 TELOV-BSI
Giftson అన్న
Vinod అన్న
తండ్రి
యేసుక్రీస్తే
లోకమును జయించిన విజయము మన__________ 1 యోహాను 5:4 TELOV-BSI
ప్రేమ
క్రీస్తు
విశ్వాసమే
దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును_________; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే౹ 1 యోహాను 5:4 TELOV-BSI
తోక్కెస్తారు
ఆడుకుంటారు
జయించుదురు
మనమాయన _________ గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.౹ 1 యోహాను 5:3 TELOV-BSI
కథలు
ప్యర్థన
ఆజ్ఞలను
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ __________ లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.౹ 1 యోహాను 4:9 TELOV-BSI
తండ్రి ని
కుమారుని
మనవడిని
తాత ని
మరియు తండ్రి తన కుమారుని ___________ గా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.౹ 1 యోహాను 4:14 TELOV-BSI
లోకరక్షకుడుగా
కుమారునికి గా
_________ దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.౹ 1 యోహాను 4:15 TELOV-BSI
యేసు
నేను
పరిశుద్ధాత్మ
(ఎవరు) __________ దేవుని ప్రేమింపలేడు౹ 1 యోహాను 4:20 TELOV-BSI
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని
సాతాను
ప్రేమలో భయముండదు; అంతేకాదు; ________ భయమును వెళ్లగొట్టును; 1 యోహాను 4:18 TELOV-BSI
యేసు క్రీస్తు
పరిశుద్ధాత్మ దేవుడు
పరిపూర్ణ ప్రేమ
దేవుడు ప్రేమాస్వరూపి, __________ వాడు దేవుని ఎరుగడు.౹ 1 యోహాను 4:8 TELOV-BSI
నాటకాలు ఆడేవాడు
పాపము చేయు వాడు
ప్రేమలేని వాడు
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు ____________ కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹. 1 యోహాను 4:4 TELOV-BSI
పాతాళంలో ఉన్నావాని
లోకములో ఉన్నవాని
పరలోకములో ఉన్నావాని
ప్రతి ఆత్మను నమ్మవద్దు అని చెపుతూ, ________ ఏది దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని మనల్ని దేవడు హెచ్చరించారు.? 1 యోహాను 4:1 TELOV-BSI
సూచక క్రియలు
ప్రసంగాలు
ఆయా ఆత్మలు
మరియు మనమాయన _____________ చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.౹ 1 యోహాను 3:22 TELOV-BSI
వాక్యం చదువుతున్నము గనుక
ప్రేమిస్తున్నాము గనుక
ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి
ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ ________ నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.౹ 1 యోహాను 3:16 TELOV-BSI
దేవుని నిమిత్తం
తల్లిదండ్రుల నిమిత్తం
సహోదరులు నిమిత్తము
చిన్నపిల్లలారా, __________తో కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.౹ 1 యోహాను 3:18 TELOV-BSI
మాటతోను నాలుకతోను
మనసుతోను, పాటలతోను
స్తూతి ఆరాధన, పాటలతోను
___________ వాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.౹. 1 యోహాను 3:15 TELOV-BSI
ఆజ్ఞను అతిక్రమించు వాడు
తన సహోదరుని ద్వేషించువాడు
తల్లిదండ్రులను గౌరవించని వాడు
పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ________ పాపము.౹. 1 యోహాను 3:4 TELOV-BSI
ఆజ్ఞాతిక్రమమే
గర్వించడం
లోకాని ప్రేమించడం
