wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

6th class Telugu - అమ్మ ఒడి

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

అమ్మఒడి కవి ఎవరు?

a)

నన్నయ

b)

బి.వి.నరసింహారావు

c)

శ్రీనాదుడు

d)

తిక్కన

2.

అమ్మఒడి ప్రక్రియ ఏమిటి?

a)

గేయo

b)

పద్యం

c)

గద్యం

d)

వచన కవిత

3.

అమ్మఒడి ఇతివృత్తం ఏమిటి?

a)

నాన్న ప్రేమ

b)

అన్న ప్రేమ

c)

తల్లి ప్రేమ

d)

తాత ప్రేమ

4.

బి.వి.నరసింహారావు బిరుదు?

a)

దేశ బందు

b)

దీనబందు

c)

దానబందు

d)

బాలబందు

5.

కొండంత దైర్యం ఇచ్చేది ఎవరు?

a)

అన్న

b)

అక్క

c)

నాన్న

d)

తాత

6.

వింజమూరి లక్ష్మీనరసింహారావు రాసిన నాటకం?

a)

అనార్కలి

b)

సంవర్కలి

c)

సినారె

d)

సలీం

7.

నాన్న గాంభీర్యం ఎలాంటిది?

a)

చెరువు

b)

సముద్రం

c)

ఆకాశం

d)

మేఘము

8.

బిడ్డకు తొలిగురువు ఎవరు?

a)

తాత

b)

అక్క

c)

అన్న

d)

అమ్మ

9.

బిడ్డకు మంచి మాటలు చెప్పేది ఎవరు?

a)

అమ్మ

b)

అక్క

c)

అవ్వ

d)

తాత

10.

అమ్మఒడిని కవి దేనితో పోల్చాడు?

a)

ఎద్దుల బండి

b)

చదువుల బడి

c)

గుర్రం బండి

d)

రైలు

11.

దేవుని కంటే ముందే త్వరపడి మన భవితకు ఒరవడి చూపించేది ఎవరు?

a)

అన్న

b)

అక్క

c)

అమ్మ

d)

తాత

12.

కరములు అనగా అర్ధం?

a)

చేతులు

b)

కాళ్ళు

c)

వేళ్ళు

d)

నోరు

13.

వీనులు అనగా అర్థము?

a)

కన్నులు

b)

చెవులు

c)

వేళ్ళు

d)

నోరు

14.

ఎవరి చల్లని చేతులు దానధర్మాలకు నిలయాలు?

a)

అక్క

b)

అన్న

c)

తాత

d)

అమ్మ

15.

సదాలోచనలు అనగా అర్థం?

a)

మంచి ఆలోచనలు

b)

చెడు ఆలోచనలు

c)

కొత్త ఆలోచనలు

d)

పాత ఆలోచనలు

16.

దురదృష్టo వ్యతిరేక పదం?

a)

దురదృష్టం

b)

సదృష్టం

c)

అస్పష్టంగా

d)

అదృష్టం

17.

మంచి వ్యతిరేక పదం?

a)

కామంచి

b)

చెడు

c)

మంచి

d)

మడి

18.

వెలుగు వ్యతిరేక పదం?

a)

వేడి

b)

ఎండ

c)

చీకటి

d)

కాంతి

19.

అపకారం వ్యతిరేక పదం?

a)

ఉపకారం

b)

అపకారం

c)

పరోపకారం

d)

మమకారం

20.

సత్యం వ్యతిరేక పదం?

a)

నిజం

b)

అసత్యం

c)

సత్యం

d)

నిత్యం