wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ఉన్నత మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

మొక్కలు పెరుగుదల లో గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తాయి అని ఎవరు చెప్పే వరకు తెలియదు

a)

జోసెఫ్ ప్రీస్ట్లీ

b)

రాబర్ట్ హుక్

c)

సాక్స్

d)

ఇంజన్ హౌస్

2.

ఎంగేల్ మన్ తన ప్రయోగంలో ఏ రకమైన శైవలం ను ఉపయోగించాడు

a)

ఆకుపచ్చ శైవలం

b)

ఎరుపు శైవలం

c)

గోధుమ రంగు శైవలం

d)

సైనో బ్యాక్టీరియా

3.

కిరణజన్య సంయోగ క్రియ తో సంబంధం కలిగిన ప్రధాన వర్ణద్రవ్యం ఏది

a)

పత్రహరితం -బి

b)

పత్రహరితం - ఏ

c)

పత్రహరితం -డి

d)

పత్రహరితం -కె

4.

నీటి విచ్ఛేదనం వల్ల ఉత్పత్తి అయ్యే వి

a)

ప్రోటాన్

b)

ఎలక్ట్రాన్లు

c)

ఆక్సిజన్

d)

పైవన్నీ

5.

కాంతి వ్యవస్థ-II ఎంత తరంగదైర్ఘ్యం వద్ద కాంతిని గ్రహిస్తుంది

a)

670

b)

680

c)

700

d)

710

6.

కెల్విన్ వలయాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు

a)

3

b)

4

c)

2

d)

5

7.

ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు స్థాపన చెందడానికి ఎన్ని ATP అణువులు అవసరం

a)

2

b)

4

c)

3

d)

6

8.

కాంతి శ్వాసక్రియ అనే ప్రక్రియ ఈ మొక్కలను జరగదు

a)

C4 మొక్కలు

b)

C3మొక్కలు

c)

ఎడారి మొక్కలు

d)

నీటి మొక్కలు

9.

C4 మార్గంలో లో మొదటగా ఏర్పడే ఉత్పన్నం ఏది

a)

ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం

b)

గ్లిజరిన్

c)

పైరువిక్ ఆమ్లం

d)

సిట్రిక్ ఆమ్లం

10.

CAM, పథం ఎన్ని కణాలలో జరుగుతుంది

a)

2

b)

1

c)

3

d)

5

11.

C4, పథం లో గల పుంజపు తొడుగు కణాలలో ఏ రకమైన ఎంజైమ్ ఉంటుంది

a)

PEP కార్బాక్సిలేస్

b)

RUBP

c)

హెక్సో కైనేస్

d)

పాస్పో గ్లిజరిన్ ఆమ్లం

12.

CAM పథంలో గల కణాలలో కార్బన్ డయాక్సైడ్ స్థాపన ఏ సమయం లోపల జరుగుతుంది

a)

పగటి సమయం

b)

రాత్రి సమయంలో

c)

మధ్యాహ్న సమయం

d)

ఏదీకాదు

13.

కాంతి శ్వాసక్రియ లో ఏ పదార్థాలు వినియోగించబడతాయి

a)

కాంతి చర్య లో ఏర్పడిన పదార్థాలు

b)

నిష్కాంతి ఏర్పడిన పదార్థాలు

c)

నీటి విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన పడిన పదార్థాల నుంచి

d)

పైవన్నియు సరైనవి

14.

మొక్కలలో చక్కెరల తయారీకి దోహదం చేసే వలయం ఏది

a)

హచ్ అండ్ స్లాక్ వలయం

b)

కాల్విన్ వలయం

c)

క్రాసులేసీయన్ ఆమ్లా జీవక్రియ

d)

గ్లైకాలసిస్

15.

కాంతి వ్యవస్థ- I లో గల చర్య కేంద్రకం ఎన్ని తరంగదైర్ఘ్యాలు వద్ద కాంతి ని గ్రహిస్తుంది

a)

650

b)

700

c)

680

d)

690