NEW
Font size
Worksheetsశతకసుధ
Total questions: 20
Worksheet time: 10mins
వనకరి అను పదానికి అర్ధము
అడవి పంది
అడవి దున్న
అడవి ఏనుగు
నీటి ఏనుగు
ఫలం అను పదానికి వ్యతిరేకపదం
నిష్ఫలం
సఫలం
దుష్ఫలం
విఫలం
శతకసుధ పాఠం ఏ ప్రక్రియకు చెందినది
కావ్య ప్రక్రియ
శతక ప్రక్రియ
కత ప్రక్రియ
గేయ ప్రక్రియ
సుమతి శతకం రచించిన కవి ఎవరు?
పోతన
తిక్కన్న
బద్దెన
వేమన
అనిశము అను పదానికి అర్ధము
ఎప్పుడు
ఇప్పుడు
అప్పుడు
ఎల్లప్పుడు
పద్యాలను ________ చేయడం ద్వారా నిరంతరం మననం చేసుకోవచ్చు.
చదవడం
ధారణ
పారణ
ప్రేరణ
దమ్మము అను పదానికి ప్రకృతి పదం రాయము
ధ్యానము
ధర్మము
దైవము
దానము
మీను అను పదానికి పర్యాయిపదాలు
చేప, మత్స్యము
చాకు, ముత్యము
చాప, మత్స్యము
చేను, మస్తకము
శతకాలు _______ విలువలను పెంపోందింపజేస్తాయి
జ్ఞానం
నైతిక
అనైతిక
లోకం
కంచెర్ల గోపన్న రాసిన శతకాలను ఏ దేనుడికి అంకితం చేసారు
శ్రీహరికి
శ్రీనివాసుడికి
శ్రిరామచంద్రునికి
శ్రీకృష్ణుడికి
మానవుడు సాధించుకున్న విజ్ఞానాన్ని _______ కొరకు వినియోగించాలి
మనస్సాంతి
విశ్వశాంతి
అశాంతి
శాంతి
ఎదుటివారిని ఆదరించే కోణoలోనే ________ ఎప్పుడూ ఆలోచిస్తారు.
అధములు
మధ్యములు
సజ్జనులు
దుర్జనులు
ఒక్కక్క ప్రాణి ఒక్కొక్కా _________ వాల్ల నశిస్తుంది.
ఇంద్రియ చపలత్వం
సమస్య
మనస్తాపం
బాధ
నరసింహ శతకం రాసిన కవి పేరు ఏంటి
సంపత్కుమారాచార్య
శేషప్పకవి
రామయ్యగుప్త
చెంద్రమౌళి
కేసరి అను పదానికి నానార్ధాలు
సింహం, ఏనుగు
సింహం, పులి
సింహం, గుఱ్ఱం
సింహం, జింక
సత్యము అను పదానికి వికృతి పదం
సతతెము
సత్తెము
సాతెము
సత్యం
జన వ్యవహారశైలిలో, తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం విరి ప్రత్యేకత?
గోపన్న
పోతన
బదన్న
వేమన
నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రచించిన వారు
పోతన
నన్నయ్య
బద్దెన
శేషప్పకవి
తేటి అను పదానికి అర్ధం
తుమ్మెద
తుమ్మెడ
తుమ్మెదా
తుమ్ము
వేమన ఏ శతబ్దంకి చెందినవారు
15
13
17
18
