NEW
Font size
WorksheetsBible quiz
Total questions: 15
Worksheet time: 8mins
దేవుడు మొదటి దినం దేనిని సృజించినాడు?
ఆకాశం
భూమి
వెలుగు
సముద్రం
ఆదియందు దేవుడు భూమ్యా కాశ ములను సృజించెను
ఆది 1:10
ఆది 1:1
ఆది 2:1
ఆది 1:11
దేవుడు రెండో దినమున ఏమి సృజించెను ?
గాలి, సముద్రం
వెలుగు, బూమి
ఆదాము, అవ్వ
ఆకాశం,బూమి
దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సముద్రములో గాలిలొ భూమిపైన ఏ దినమున సృజించెను?
రెండవ
మూడవ
నాల్గవ
ఐదవ
దేవుడు ఆదాము, అవ్వ లను ఏ దినమున సృజించెను?
నాల్గవ
ఐదవ
ఆరవ
ఏడవ
దేవుడు తాను చేసిన తన పని _____ దినములోగ సంపూర్తి చేసి విశ్రమించారు
ఒకటవ
మూడవ
ఐదవ
ఏడవ
నీవు_____ ని తిను దినమున నిశ్చయముగా చచ్చెద వని కాజ్ఞాపించె ను
జీవ వృక్ష ఫలములు
అంజూర వృక్ష ఫలములు
మంచి చెడ్డల తెలివి నిచ్చు వృక్ష ఫలములు
తమాల వృక్ష ఫలములు
ఏ దేశపు బంగారం శ్రేష్ఠ మైనది?
హవీలా
కూషు
చైనా
ఇండియా
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు? బైబిల్ రిఫరెన్స్?
ఆది 1:18
ఆది 2:18
ఆది 3:18
ఆది 2:8
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ________యుక్తి గలదై యుండెను?
పులి
సర్పము
సింహం
ఏదీ కాదు
అందుకు__________మీరు చావనే చావరు? అని ఎవరు చెప్పారు?
దేవుడు
యెహోవా
సర్పము
ఎవరూ కాదు
వారు తాము దిగంబరులమని తెలిసికొని _________ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి
తాటి ఆకులు
టేకు ఆకులు
కొబ్బరి ఆకులు
అంజూరపు ఆకులు
అందుకు ఆదాము_ నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటి ననెను? బైబిల్ రిఫరెన్స్?
ఆది 3:12
ఆది 2:12
ఆది 3:21
ఆది 3:2
ఆదాము తన భార్య కు _______ అని పేరు పెట్టెను?
గయ్యాళి
మోసం
హవ్వ
గవ్వ
జీవవృక్ష మునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న_______ను నిలువబెట్టెను?
అగ్నిజ్వాల
ఖడ్గ జ్వాల
స్తంభం
కొయ్య
