NEW
Font size
WorksheetsBible Quiz 5
Total questions: 15
Worksheet time: 5mins
_________ మనుష్యులు దుష్టులును యెహోవా దృష్టికి బహు పాపులనై యుండిరి.
ఐగుప్తు
సొదొమ
హారాను
ఊరు
అబ్రాము లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు లోనుండి_______వెళ్ళెను
సొదొమ
బేతెలు
నేగెబు
హారాను
"మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహ ముండకూడ దు.." ఇవి ఎవరి మాటలు?
లోతు
అబీమెలేకు
అబ్రాము
తేరహు
_______లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను
ఆకోరు
బాకా
సిద్దీము
సింధు
అబ్రాము తన తమ్ముడు చెర పట్ట బడెనని ఎంతమందిని వెంటబెట్టుకుని ఆ రాజులను తరిమెను?
118
218
818
318
"అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు"
మెల్కీసేదేకు
సోదోమ రాజు
అబ్రాహాము
లోతు
"..... ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నేవాటిలో ఏదైనను తీసికొనను....." ఇవి ఎవరి మాటలు
లోతు
అబ్రాము
మెల్కేసేదేకు
షాలేము రాజు
ఇవి జరిగినతరువాత __________ దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
యెహోవా
యెహోవా వాక్యము
దేవదూత
దేవుడు
అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
ఆదికాండము 13: 6
ఆదికాండము 14: 6
ఆదికాండము 15: 6
ఆదికాండము 15: 16
ఆదికాండము 15: 14
వారు ____________ యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు;
200
420
300
400
ఇవి జరిగినతరువాత __________ దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
యెహోవా
యెహోవా వాక్యము
దేవదూత
దేవుడు
"మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహ ముండకూడ దు.." ఇవి ఎవరి మాటలు?
లోతు
అబీమెలేకు
అబ్రాము
తేరహు
దేవదాసీ వ్యవస్థ ను రూపుమాపడానికి ఐర్లాండ్ నుండి ఇండియా కు వచ్చిన మిషనరీ?
హడ్సన్ టేలర్
హెన్రీ మార్టిన్
ఎమీ కార్మైఖేల్
విలియం కేరీ
దేవదాసీ వ్యవస్థ నుండి విడిపింప బడిన పిల్లలకు స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది?
తంజావూరు
బెంగుళూరు
దొనావూర్
కలకత్తా
అపవిత్రాత్మ పట్టినవాడు ఈ దేశమునకు చెందిన వాడు?
తూరు
సీదోను
గేరాసేనుల
యెరూషలేము
