Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BYF BIBLE QUIZ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

చీకటి దేనిపై కమ్మియుండెను ?

a)

భూమిపైన

b)

సముద్రం పైన

c)

ఆకాశము పైన

d)

అగాధ జలముల పైన

2.

దేవుడు భూమి మరియు సముద్రములను ఏ దినమున చేసెను ?

a)

రెండవ దినము

b)

మూడవ దినము

c)

నాలుగవ దినము

d)

ఆరవ దినం

3.

ఏ దేశమందు బంగారం ఉన్నది?

a)

షిసోను

b)

హవీలా

c)

గీసోను

d)

యూఫ్రటీసు

4.

ఏదేను తోట ఏ దిక్కున ఉండెను?

a)

తూర్పు

b)

పడమర

c)

ఉత్తర

d)

దక్షిణ

5.

హవ్వ ఎవనికి తల్లి ?

a)

నరులందరికీ

b)

లోకలందరికీ

c)

జనులందరికీ

d)

జీవముగల ప్రతివానికి

6.

దేవుడు ఆదాముకు అతని భార్య అయిన హవ్వకు ఏమీ చేయించి వారికి తొడిగించెను ?

a)

నిలువుటంగిలను

b)

మంచి బట్టలను

c)

చర్మపు చొక్కాయిలను

d)

పై వస్త్రములను

7.

దేవుడు కయునును చంపిన వానీకి ప్రతిదండన ఎన్ని అంతలు కలుగుననేను?

a)

నాల్గంతలు

b)

ఏడంతలు

c)

మూడంతలు

d)

నూరంతలు

8.

తుబల్కాయును సహోదరి పేరు?

a)

ఆదా

b)

సిల్లా

c)

నయమా

d)

ఈరాదు

9.

969 ఏండ్లు బ్రతికిన వ్యక్తి ఎవరు?

a)

కేయినాను

b)

మెతుషేలా

c)

ఏనేషు

d)

మహాలలేలు

10.

ఆదాము బ్రతికిన మొత్తం సంవత్సరములు ఎన్ని?

a)

900

b)

905

c)

912

d)

930

11.

హానోకు యొక్క తండ్రి ఎవరు?

a)

యోరోదు

b)

మెతుషేలా

c)

షేతు

d)

కేయినాను

12.

ఏ వ్యక్తి పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది?

a)

షేతు

b)

ఏనేషు

c)

హానోకు

d)

హేబేలు