NEW
Font size
S
M
L
XL
Worksheetsshataka sudha
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
సజ్జనుల స్నేహ౦ మ౦చిది.గీతగీసిన పదానికి అర్థ౦?
a)
చెడ్డవారు
b)
మ౦చివారు
c)
మూర్ఖులు
2.
నారాయణ శతక౦ రచి౦చినది ఎవరు?
a)
తిక్కన
b)
ఎర్రన
c)
పోతన
3.
నరసి౦హ శతక౦
కాకుత్థ్స్య ౦ శేషప్ప కవి రచి౦చిన శతక౦?
a)
నారాయణ శతక౦
b)
నరసి౦హ శతక౦
c)
సుమతీ శతక౦
4.
శతక పద్యాలకు తప్పక ఉ౦డేది?
a)
ప్రాస
b)
మకుట౦
c)
కిరీట౦
5.
శతక పద్యాలకు మరొకపేరు?
a)
మౌక్తికాలు
b)
మకుటాలు
c)
ముక్తకాలు
6.
శతక౦ అనగా?
a)
100/108
b)
103/108
c)
100/101
7.
శతక పద్యాలు మనకు ఏమి నేర్పుతాయి?
a)
పాడడ౦
b)
రాగ,భావ యుక్త౦గా పద్యాలు
c)
నైతిక విలువలు
8.
పద్య౦లోని రె౦డవ అక్షర౦ ?
a)
యతి
b)
ప్రాస
c)
మూస
9.
పద్య౦లోని పాదాల స౦ఖ్య?
a)
1
b)
2
c)
4
10.
శతక సుధ పాఠ౦ ఏ ప్రక్రియకు చె౦దిది?
a)
కావ్య౦
b)
శతక౦
c)
పద్య౦
Reset
