NEW
Font size
S
M
L
XL
Worksheetsకొత్త బాట
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
కొత్తబాట పాఠం ఎందులో నుండి గ్రహించబడింది?
a)
ఉత్తమ కథలు
b)
యశోదారెడ్డి ఉత్తమ కథలు
c)
యశోదారెడ్డి కథలు
d)
ఉత్తమమైన కథలు
2.
పొలిమేర అంటే అర్థం ఏమిటి?
a)
హద్దు
b)
గ్రామం
c)
గ్రామ సరిహద్దు
d)
గ్రామ దేవత
3.
నక్షత్రకుడు ఎవరి శిశ్యుడు?
a)
భృగు మహర్షి
b)
వాల్మీకి మహర్షి
c)
భరద్వాజ మహర్షి
d)
విశ్వామిత్ర మహర్షి
4.
బాటకు ఇరువైపులా ఉన్నవి ఏవి?
a)
గన్నేరు చెట్లు
b)
మోదుగ చెట్లు
c)
వాయిలి పొదలు
d)
మామిడి చెట్లు
5.
తమ్ముడు అక్కతో ఇది ఏ కాలం అని చెప్పాడు?
a)
వాన కాలం
b)
ఎండాకాలం
c)
శీతాకాలం
d)
పూల కాలం
6.
మోసకారి గుణం కలవి ఏవి?
a)
నక్కలు
b)
కుక్కలు
c)
పులులు
d)
సింహాలు
7.
ఇంకా ఏవి చిగురుకోలేవు?
a)
గున్నమావిళ్ళు
b)
మోదుగ చెట్లు
c)
యాపలు
d)
వాయిలి చెట్లు
8.
పసరాకు ఏ సంధి పదం?
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
గుణ సంధి
c)
ఇకార సంధి
d)
ఉకార సంధి
9.
కొత్తబాట ఏ సమాసం?
a)
షష్ఠీ తత్పురుష
b)
విశేషణ పూర్వపద కర్మధారయం
c)
విశేషణ ఉత్తరపద కర్మధారయం
d)
రూపక సమాసం
10.
బాట పర్యాయ పదాలు.
a)
మార్గం, బాట
b)
మార్గం, వెలుగు
c)
దారి, త్రోవ
d)
దారి, చికటి
Reset
