NEW
Font size
S
M
L
XL
Worksheetspadalu
Total questions: 8
Worksheet time: 3mins
Name
Class
Date
1.
పదం అనగా?
a)
అర్థవంతములైన పదాల సమూహం
b)
అర్థవంతములైన అక్షరాల సమూహం
c)
అర్థవంతములైన వాక్యాల సమూహం
2.
తెలుగు భాషలో పదాలు ఎన్ని రకాలు ?
a)
3
b)
4
c)
5
d)
6
3.
ఇతర భాషల నుంచి తెలుగు భాషా వాడుకలోకి వచ్చిన పదాలు?
a)
తత్సమాలు
b)
దేశ్యాలు
c)
అన్యదేశ్యాలు
4.
‘శాస్త్రము’ - పదానికి తద్భవ రూపమును గుర్తించండి.
a)
శాస్త్రమ్
b)
చట్టము
c)
నియమము
5.
‘బంతి’ - ఏ పదానికి ఉదాహరణ?
a)
దేశ్యము
b)
అన్యదేశ్యము
c)
తద్భవము
6.
సంస్కృత , ప్రాకృత సమానమైన ఎలుగు పదాలు ?
a)
తద్భవము
b)
దేశ్యము
c)
తత్సమము
7.
తత్సమ, తద్భవ పదాలు కాకుండా తెలుగు భాషా వ్యవహారంలో ఉన్న పదాలు ?
a)
అన్యదేశ్యములు
b)
దేశ్యములు
c)
తత్సమాలు
8.
సంస్కృత ప్రాతిపదికలపై వేటిని చేర్చుట వలన తత్సమములు ఏర్పడును?
a)
విభక్తి ప్రత్యయములు
b)
భాషాభాగాలు
c)
అక్షరాలు
Reset
