Worksheetsఛందస్సు
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
పాఠశాల స్థాయిలో ఉండే ఛందస్సు రకాలు ఎన్ని?
a)
4
b)
6
c)
3
2.
ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం మరియు శార్ధూలాలకు ఏమని పేరు?
a)
వృత్తాలు
b)
జాతులు
c)
ఉపజాతులు
3.
ఉత్పలమాలలోని యతి మైత్రి ఏ సంఖ్యాక్షరంతో జరుగుతుంది?
(a)
4.
'భ, ర, న, భ, భ, ర, వ'- అను గణముల ఏ పద్య పాదములో కానవచ్చును?
a)
మత్తేభం
b)
శార్ధూలము
c)
ఉత్పలమాల
5.
ఏ రెండు వృత్త పద్యాలలో ఒకే విధమైన పాద సంఖ్యా నియమం కలవు?
(a)
6.
చంపకమాల పద్యంలోని అక్షర సంఖ్య?
a)
80
b)
78
c)
84
7.
ప్రతీ పాదంలో ఉండే గణముల సంఖ్య?
a)
20
b)
21
c)
19
d)
22
e)
7
8.
శార్ధూల పద్య పాదాలలో మళ్ళీ మళ్ళీ వచ్చే గణము?
a)
స,త
b)
త,త
c)
జ,జ
d)
పైవన్నీ
9.
పద్యపాదంలో ఏ అక్షరాన్ని ప్రసాగా వ్యవహరిస్తారు?
a)
10
b)
11
c)
13
d)
2
e)
14
10.
'భ'గణం పునరావృతమయ్యే పద్యపాదం?
a)
చంపకమాల
b)
ఉత్పలమాల
c)
మత్తేభం
11.
యాయుసూత్రము లీవ త్రుంచుకొనెదో? యౌద్ధత్య మోర్వన్ జుమీ"- ఈ పాదంలో గణాలు వరుసగా.....?
a)
న,జ,భ,జ,జ,జ,ర
b)
భ,ర,న,భ,భ,ర,వ
c)
మ, స, జ, స, త, త, గ
12.
అనలము- పర్యాయ పదాలు
a)
అగ్ని, వహ్ని
b)
అహం, నిశి
c)
చిచ్చు, హెచ్చు
100 %
