NEW
Font size
Worksheetsసమాసాలు
Total questions: 10
Worksheet time: 5mins
విశేషం, నామ వాచకం ఉండే సమాసాలు ఏవి?
తత్పురుష సమాసం
కర్మధారయ సమాసం
ద్విగు సమాసం
సమాసంలో మొదటి పదాన్ని ఏమంటారు?
పూర్వ పదం
పర పదం
ఉత్తర పదం
'ఉదగ్రమైన తేజం' ఏ సమాసం
విశేషణ పూర్వ పద కర్మధారయం
విశేషం ఉత్తర పద కర్మధారయం
విశేషణ ఉభయ పద కర్మధారయం
'వృద్దులైన కార్మికులు' ఏ సమాసం
విశేషణ పూర్వ పద కర్మధారయం
విశేషం ఉత్తర పద కర్మధారయం
విశేషణ ఉభయ పద కర్మధారయం
'పూర్ణ పురుషులు' సమాస పదంలో విశేషణం ఏది?
పూర్ణ
పురుషులు
పై రెండు
సమాసాన్ని వివరంగా చెప్పేది ఏమిటి?
విశేషణం
విగ్రహ వాక్యం
నామవాచకం
ఉత్తర పద అర్థ ప్రాధాన్యం కల సమాసాలు ఏవి
కర్మధారయ సమాసాలు
తత్పురుష సమాసాలు
ద్వంద్వ సమాసాలు
'సంగారెడ్డి జిల్లా' ఏ సమాసం?
ద్వితీయ తత్పురుష సమాసం
సంభావన పూర్వ పద కర్మధారయం
చతుర్థీ తత్పురుష సమాసం
'విద్యను అర్ధించువారు' ఇది ఏ సమాసం?
సంభావన పూర్వపద కర్మధారయం
ద్వంద్వ సమాసం
ద్వితీయ తత్పురుష సమాసం
'కొరకు, కై ' అనేవి ఏ విభక్తిలో ఉంటాయి?
తృతీయా విభక్తి
పంచమీ విభక్తి
చతుర్థీ విభక్తి
