wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

అలంకారాలు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ఉత్ప్రేక్ష అనగా

a)

ఊహ

b)

కల్పన

c)

భేదము లేనట్లే

2.

ఉపమేయ ఉపమానము లకు భేదము లేనట్లు చెప్పడం

a)

ఉపమా అలంకారం

b)

రూపక అలంకారం

c)

ఉత్ప్రేక్ష అలంకారం

3.

ఉపమేయ అన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఏ అలంకారం

a)

రూపకాలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉత్ప్రేక్ష అలంకారం

4.

ఒకటి గాని అంతకంటే ఎక్కువ హల్లులు గాని పలుమార్లు వచ్చినట్లయితే ఏ అలంకారం

a)

చేకాను ప్రాస అలంకారం

b)

వృత్యానుప్రాస అలంకారం

c)

అంత్యానుప్రాస అలంకారం

5.

హల్లుల జంట అర్ధ భేదంతో వెంటవెంటనే వచ్చినట్లయితే ఏ అలంకారం

a)

అంత్యానుప్రాస అలంకారం

b)

చేకాను ప్రాస అలంకారం

c)

అర్థాంతరన్యాసాలంకారం

6.

ఉపమేయ అన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చి చెబితే ఏ అలంకారం

a)

ఉపమాలంకారం

b)

రూపక అలంకారం

c)

యమకాలంకారం

7.

ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెబితే ఏ అలంకారం

a)

అతిశయోక్తి అలంకారం

b)

స్వభావోక్తి అలంకారం

c)

శ్లేషాలంకారం

8.

ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే ఏ అలంకారం

a)

స్వభావోక్తి అలంకారం

b)

శ్లేష అలంకారం

c)

అతిశయోక్తి అలంకారం

9.

నానార్ధాలు గల అర్థాలు ఉపయోగించి చెబితే ఏ అలంకారం

a)

యమకాలంకారం

b)

శ్లేష అలంకారం

c)

స్వభావోక్తి అలంకారం

10.

సామాన్యాన్ని విశేషం చేతగాని విశేషాన్ని సామాన్యం చేతగాని సమర్థించి చెబితే ఏ అలంకారం

a)

చేకాను ప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాసాలంకారం

c)

ఉపమాలంకారం