NEW
Font size
Worksheetsవృత్త్యను, ఛేకాను, లాటానుప్రాస, శ్లేష అలంకారం పేరు గుర్తింపు
Total questions: 14
Worksheet time: 7mins
ఈ ఏడు ఏడు రోజులపాటు వ్రతం చేయాలి.
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
గోరువంక వంక చూసెను.
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
సమస్యల సాధనకు నారి నారి బిగించింది.
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
సుందర దరహాస రుచులు.
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
రాజా! నీది శుభంకర కరము.
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
ఇదికాదదియనునదికా
దదియను నిది నదియు వదిలి యెదియో వదరన్
వదలని ముదములఁ బొదలగ
నదవదపడి చెదరి యెడఁద హరిహరనాథా!
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసెను.
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
నేడు ధర ధర బాగా పెరిగిపోతున్నది.
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
భేరికా దాండదడాండదాండ నినదంబుల జాండము నిండ
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా ?
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
రాజు కువలయానందకరుడు
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
మలయగిరి నుండి వచ్చే గాలి గాలి
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
అమ్మ చూపించే ప్రేమ ప్రేమ
( అలంకారం గుర్తించండి )
ఛేకానుప్రాస అలంకారం
వృత్త్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
శ్లేషాలంకారం
