Worksheetsఛేకానుప్రాసాలంకారం
Total questions: 12
Worksheet time: 6mins
ఛేక అంటే అర్థం
జంట
ద్విత్వము
సంయుక్తము
సంశ్లేషము
ఛేకానుప్రాసాలంకారం కానిది
హల్లుల జంట
వెంటవెంటనే
అర్థభేదం
భేదం
ఛేకానుప్రాసాలంకారం
శబ్దాలంకారం
అర్థాలంకారం
శబ్దార్థాలంకారం
అర్థశబ్దాలంకారం
రోజా రోజాను తెంపింది – ఏ అలంకారం
ఛేకానుప్రాసాలంకారం
వృత్యానుప్రాసాలంకారం
రూపకాలంకారం
ఉపమాలంకారం
రోజా రోజాను రాజాకిచ్చింది – ఏ అలంకారం
ఛేకానుప్రాసాలంకారం
వృత్యానుప్రాసాలంకారం
రూపకాలంకారం
అంత్యానుప్రాసాలంకారం
అంత పెద్ద బొంత నా చెంత ఉన్నంత – ఇందులోని అలంకారం
ఛేకానుప్రాసాలంకారం
వృత్యానుప్రాసాలంకారం
రూపకాలంకారం
అంత్యానుప్రాసాలంకారం
ముక్కంటి ఏ సమాసం
ద్విగు సమాసం
బహువ్రీహీ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయం
విశేషణ ఉత్తరపద కర్మధారయం
సామల సదాశివ గురువులలో ఒకరు
గడియారం రామకృష్ణశర్మ
చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు
కందుకూరి వీరేశలింగం పంతులు
కాళోజీ
రోజా రోజాను రాజాకిచ్చింది – ఏ అలంకారం
ఛేకానుప్రాసాలంకారం
వృత్యానుప్రాసాలంకారం
రూపకాలంకారం
అంత్యానుప్రాసాలంకారం
మగ్దూరు అంటే
నియమం
గ్రామ సేవకుడు
మనోహరం
ఒక ఊరు
రాజు రివాజులు బూజుపట్టగన్ అని ఎవరన్నారు?
దాశరథి రంగాచార్య
దాశరథి
సామల సదాశివ
పాకాల యశోదారెడ్డి
రాజు రివాజులు బూజుపట్టగన్ అని ఎవరన్నారు?
దాశరథి రంగాచార్య
దాశరథి
సామల సదాశివ
పాకాల యశోదారెడ్డి
