wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

శబ్ధాలంకారాలు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అలంకారాలు ప్రధానంగా ఎన్ని రకాలు?

a)

రెండు

b)

నాలుగు

c)

ఆరు

2.

శబ్ధము ప్రధానంగా ఉండే అలంకారాలు ఏవి?

a)

శబ్ధాలంకారాలు

b)

అర్ధాలంకారాలు

c)

పై రెండు

3.

"రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది" ఏ అలంకారం?

a)

ఛేకాను ప్రాస

b)

లాటానుప్రాస

c)

వృత్త్యను ప్రాస

4.

క్రింది వాటిలో శబ్ధాలంకారం ఏది?

a)

ఉపమాలంకారం

b)

ఛేకాను ప్రాస

c)

రూపకాలంకారం

5.

అర్ధభేదం కల హల్లుల జంట వెంట వెంఠనే వచ్చే అలంకారం ఏది?

a)

లాటాను ప్రాస

b)

ఛేకాను ప్రాస

c)

వృత్త్యను ప్రాస

6.

"నిప్పులో పడితే కాలు కాలుతుంది" ఏ అలంకారం?

a)

వృత్త్యను ప్రాస

b)

ఛేకాను ప్రాస

c)

లాటాను ప్రాస

7.

'అనుప్రాస' అంటే ఏమిటి?

a)

మళ్ళీ మళ్ళీ రావటం

b)

ఒకేసారి రావట

c)

ఏవీ కావు

8.

"ఇందువదన సందరదన మందగమన" ఏ అలంకారం?

a)

వృత్త్యను ప్రాస

b)

ఛేకాను ప్రాస

c)

అంత్యానుప్రాస

9.

ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావటమే వృత్త్యను ప్రాస

a)

అవును

b)

కాదు

10.

ఛేక అనగా జంట

a)

అవును

b)

కాదు