Worksheets1. నగరగీతం - 1
Total questions: 10
Worksheet time: 5mins
నగరగీతం అనే పాఠం ఎందులో నుండి గ్రహింపబడింది?
అలిశెట్ట్ ప్రభాకర్ కవిత
పరిష్కారం
ఎర్రపావురాలు
రక్తరేఖ
నగరం ఎలా మార్పులు చెందుతుంది?
శరవేగంగా
నెమ్మదిగా
నత్తనడకగా
నిదానంగా
మనిషి ఏ స్థితిలోకి వెళ్తున్నాడు?
యాంత్రిక స్థితి
అరోగ్యస్థితి
అనారోగ్యస్థితి
ఆర్థికస్థితి
నగరగీతం ఏ ప్రక్రియకు చెందినది?
మినీ కవిత
ప్రబంధం
కథ
గేయం
అలిశెట్టి ప్రభాకర్ గారు ఎప్పుడు జన్మించారు?
12-01-1954
12-01-1956
01-12-1954
01-12-1956
అలిశెట్టి గారు మొదట ఏ జీవితాన్ని ప్రారంభించారు?
చిత్రకారుడు
సంగీత విద్వాంసుడు
కవి
నాట్యకారుడు
అలిశెట్టి గారి మొదటి కవిత ఏది?
పరిష్కారం
ఎర్రపావురాలు
రక్తరేఖ
సిటీలైఫ్
అలిశెట్టి గారి మొదటి కవితా సంకలనం ఏది?
ఎర్రపావురాలు
రక్తరేఖ
సిటీలైఫ్
పరిష్కారం
పరిష్కారం అనే కవిత ఏ పత్రికలో వచ్చింది?
ఆంధ్ర సచిత్ర వార పత్రిక
ఈనాడు
ఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రభ
ఎర్రపావురాలు అనే కవితా సంకలనం ఏ సం.లో వెలువడింది?
1978
1979
1977
1976
