wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సురవరం ప్రతాపరెడ్డి 6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

నిర్భీతి అంటే

a)

భయం లేకుండా ఉండడం

b)

భయపడుతూ ఉండడం

c)

ఉదాసీనంగా ఉండడం

d)

అందంగా ఉండడం

2.

భాగ్యరెడ్డి వర్మ ను ఏ సభలో పాల్గొనడానికి సురవరం ప్రతాప రెడ్డి గారు అవకాశం కల్పించారు

a)

నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ

b)

ఆంధ్ర మహాసభ

c)

నిజాం మహాసభ

d)

రాష్ట్ర మహాసభ

3.

సురవరం ప్రతాపరెడ్డిగారు ఏ సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు

a)

1952

b)

1953

c)

1951

d)

1950

4.

సురవరం ప్రతాప రెడ్డి గారు పరిశోధన వైపుక ఎవరిని మళ్ళించారు

a)

ఆచార్య బిరుదురాజు రామరాజు

b)

ఆచార్య రామరాజు

c)

బిరుదురాజు

d)

రామరాజు

5.

ఈ గ్రంథానికి పీఠిక రాయడానికి వ్యవధి చాలదు అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు

a)

హిందువుల పండుగలు

b)

గోల్కొండ కవుల సంచిక

c)

రామాయణ విశేషాలు

d)

ఆంధ్రుల సాంఘిక చరిత్ర

6.

అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాణ అని ఎవరన్నారు

a)

దాశరధి కృష్ణమాచార్యులు

b)

దాశరధి రంగాచార్యులు

c)

వేదం వేంకటరాయశాస్త్రి

d)

ఆచార్య బిరుదురాజు రామరాజు

7.

నాచన సోమన రాసిన గ్రంథం

a)

ఉత్తర హరివంశం

b)

హరివంశం

c)

రామాయణ కల్పవృక్షం

d)

కల్పవృక్షం

8.

విశ్వనాథ సత్యనారాయణ గారి బిరుదు

a)

కవిసామ్రాట్

b)

కవి చక్రవర్తి

c)

కవితా కోకిల

d)

నవయుగ కవి చక్రవర్తి

9.

మూగ పడిన తెలంగాణ మూగిన తొలినాటి ధ్వని అనే మాటలను ఎవరన్నారు

a)

దాశరధి కృష్ణమాచార్యులు

b)

దాశరధి రంగాచార్యులు

c)

ఆచార్య బిరుదురాజు రామరాజు

d)

మాడపాటి హనుమంతరావు

10.

సురవరం ప్రతాపరెడ్డి గారి బహుముఖ ప్రతిభ కానిది

a)

నాట్యాచార్యుడు

b)

మహా పరిశోధకుడు

c)

పత్రికా సంపాదకుడు

d)

అపార జ్ఞాన సంపన్నుడు