NEW
Font size
Worksheetsశతక మధురిమ
Total questions: 14
Worksheet time: 7mins
ముష్కరులు అనే పదానికి అర్థం
దొంగలు
దుష్టులు
పేదవారు
లాలన అనే పదానికి అర్థం
బెదిరింపు
ముద్దు
బుజ్జగింపు
మర్మము అనే పదానికి అర్థం
రహస్యము
సారము
మూలము
ఘనత అనే పదానికి అర్థం
దుష్ట తనము
గొప్పతనము
చిన్న తనము
భాస్కరుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం
కాంతిని కలుగజేయువాడు
దశరథుని కుమారుడు
రావణాసురుడు
దాశరధి అనే పదానికి అర్థం
విభీషణుడు
శ్రీరాముడు
దశరథుడు
పయోనిధి అనే పదానికి వ్యుత్పత్యర్థము
నీరు నిలిచి ఉండే ప్రదేశం
గాలి ఉండే ప్రదేశం
చెట్లు ఉన్న ప్రదేశం
ఈశ్వరుడు అనే పదానికి పర్యాయ పదము
శివుడు, శంకరుడు
లక్ష్మి మరియు పార్వతి
సూర్యుడు మరియు you're అర్జునుడు
దేహము అనే పదానికి పర్యాయపదం
దైవము, భగవంతుడు
శరీరము , కాయము
న్యాయము సంపద
శ్రీ అనే పదానికి వికృతి పదము
సిరి
సంపద
ధనము
న్యాయము అనే పదానికి వికృతి పదము
అన్యాయము
ఆయను
నాయము
మూర్ఖులు అనే పదానికి వికృతి పదము
మొరకులు
మృగము
జంతువు
కాకి కోకిల కాదు కదా ఏ అలంకారము
వృత్యానుప్రాస
అనుప్రాస
లాటానుప్రాస
ఒకే అక్షరము అనేకసార్లు వచ్చే అలంకారం ఏది
లాటానుప్రాస
అంత్యానుప్రాస
వృత్యానుప్రాస
