NEW
Font size
WorksheetsShataka Madhurima
Total questions: 10
Worksheet time: 5mins
శ్రీ కాళహస్తీశ్వర శతక కర్త ఎవరు
ధూర్జటి
అన్నమయ్య
యథావాక్కుల అన్నమయ్య
బొమ్మెర పోతన
శ్రీకాళహస్తీశ్వర ఈ సంధి పదం
సవర్ణదీర్ఘ సంధి
గుణ సంధి
వృద్ధి సంధి
అకార సంధి
శ్రీకాళహస్తీశ్వర ఏ సమాసపదం
షష్టి తత్పురుష సమాసం
ప్రథమా తత్పురుష సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయం
విశేషణ ఉత్తరపద కర్మధారయ
బిక్ష ఎక్కడ దొరుకుతుంది
గ్రామాల్లో
పట్టణాల్లో
నగరాల్లో
అడవుల్లో
నివసించడానికి ఏవి ఉన్నాయి అని కవి చెప్పారు
గుహలు
ఇండ్లు
గ్రామాలు
పట్టణాలు
శీతామృత ఏ సంధి పదం
సవర్ణదీర్ఘ సంధి
గుణ సంధి
వృద్ధి సంధి
యనాదేశ సంధి
తాపసులను కాపాడడానికి ఎవరున్నారని కవి అన్నాడు
పరమేశ్వరుడు
శ్రీ మహావిష్ణువు
శ్రీరాముడు
వెంకటేశ్వరుడు
శ్రీ అంటే అర్థం ఏమిటి
సాలెపురుగు
ఏనుగు
పాము
నది
ప్రజలు ఎవరిని ఆశ్రయిస్తున్నారు అని కవి అన్నారు
రాజులను
మంత్రులను
అధికారులను
ధనవంతులను
స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరుకుతుంది అని కవి అన్నారు
సెలయేరులో
సముద్రాలలో
చెరువుల్లో
ఇంట్లో
