Worksheetssandhi
Total questions: 15
Worksheet time: 8mins
పూర్వపర స్వరములకు పర స్వరం -----------------అగుటను సంధి అంటారు.
ఆగమనం
ఏకాదేశం
సమాసం
ఆదేశం
అవ్యయం
"నాగేంద్రుడ" అను పదము విడదీయగా --------------------వచ్చును .
నాగ +ఏంద్రుడు
నాగు + ఇంద్రుడు
నాగ +ఇంద్రుడు
నాగ్ +ఇంద్రుడు
"మహర్షి" అను పదములో దాగి ఉన్న సంధి ఏది
అకార సంధి
గుణ సంధి
సవర్ణదీర్ఘ సంధి
వృద్ధి సంధి
య వ ర లు అనునవి --------------------
గుణాలు
అనునాసికాలు
వృద్ధులు
యణ్ణులు
"ఏకైక"అను పదములో దాగిన సంధి ఏది
ఏకార సంధి
గుణ సంధి
వృద్ధి సంధి
యాణాదేశ సంధి
ద్విరుక్తం అనగా ---------
ఒక పదం రెండు సార్లు పలకబడుట
ఒక పదం మూడు సార్లు పలకబడుట
ఒక పదం నాలుగు సార్లు పలకబడుట
ఒక పదం ఒకసారి పలకబడుట
మేనల్లుడు అను పదం -------సంధి
ఆమ్రేడిత సంధి
గుణ సంధి
అత్వ సంధి
ఉకార సంధి
పేదాది శబ్దాలకు 'ఆలు 'శబ్ధం పరమైనపుడు ------ఆగమంగా వచ్చును .
గు ఆగమంగా వచ్చును
ము ఆగమంగా వచ్చును
తు ఆగమంగా వచ్చును
రు ఆగమంగా వచ్చును
చిట్టెలుక -------సంధి
త్రిక సంధి
టుగాగమ సంధి
ద్విరుక్త టకారాదేశ సంధి
పడ్వాది సంధి
ఇకార సంధి ------------
నిత్యం
వైకల్పికం
బహుళం
ఆగమం
నాకింకా అను పదం విడదీయగా --------
నాకు +అంక
నాకు +ఇక
నాకు +ఇంక
పై వన్ని సరైనవే
జీవనోపాధి అను పదం --------సంధి
అకార సంధి
వృద్ధి సంధి
ఇకార సంధి
గుణ సంధి
క్రింది పదాలలో యణా దేశ సంధికి ఉదాహరణను గుర్తించుము .
ఆగ్రహం
ఆక్రమణ
అత్రిమహర్షి
అణ్వస్త్రం
పుండరీకాక్షుడు --------
గుణ సంధి
సవర్ణ దీర్ఘ సంధి
యణాదేశ సంధి
పై వేవి కాదు
ఎవరితడు -----------
అకార సంధి
గుణ సంధి
ఉకార సంధి
యాణాదేశ సంధి
