NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శుక్రాచార్యుడు ఏ సంధి?
a)
అత్వ సంధి
b)
యణాదేశ సంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
అన్ని
2.
నిగ్గుటద్దము ఏ సంధి?
a)
త్రిక సంధి
b)
టుగాగమ సంధి
c)
దుగాగమ సంధి
d)
అన్ని
3.
మనుమరాలు ఏ సంధి?
a)
అత్వ సంధి
b)
ఉత్వ సంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
రుగాగమ సంధి
4.
తెల్లం దనము ఏ సంధి?
a)
యణాదేశ సంధి
b)
అనునాసిక సంధి
c)
సరళాదేశ సంధి
d)
ఉత్వ సంధి
5.
అవ్విదము ఏ సంధి?
a)
త్రిక సంధి
b)
అత్వ సంధి
c)
ఇత్వ సంధి
d)
యణాదేశ సంధి
6.
నిన్నడిగే ఏ సంధి?
a)
ఉత్వ సంధి
b)
ఇత్వ సంధి
c)
అత్వ సంధి
d)
నుగాగమ సంధి
7.
వాగ్వాదం ఏ సంధి?
a)
అత్వ సంధి
b)
సవర్ణదీర్ఘ సంధి
c)
జస్త్వ సంధి
d)
శ్చుత్వ సంధి
8.
ఏక + ఏక ఏ సంధి?
a)
వృద్ధి సంధి
b)
ఆమ్రేడిత సంధి
c)
యణాదేశ సంధి
d)
అత్వ సంధి
9.
భయపెట్టు ఏ సంధి?
a)
పడ్వాది సంధి
b)
ప్రాతాది సంధి
c)
గసడదవాదేశ సంధి
d)
ఉత్వ సంధి
10.
మాయన్న ఏ సంధి?
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
అత్వ సంధి
c)
యడాగమ సంధి
d)
యణాదేశ సంధి
Reset
