wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు ప్రహేళిక

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

"సర్వతీర్థంబువులకంటే సమధికంబు

పావనంబైన జనయిత్రి పాదజలము"

పై పద్యంలో తల్లి పాదజలం దేనికంటే గొప్పది.

a)

అమృతము

b)

నీరు

c)

సర్వతీర్థాలు

d)

పాలు

2.

మొదటి దండయాత్రలో ఏ దుర్గం జయించి సొందేవుడు శివాజీ దగ్గరకు వచ్చాడు?

a)

కల్యాణి దుర్గం

b)

ధాన్యకటక దుర్గం

c)

ఇంద్రపురి దుర్గం

d)

ఉదయగిరి దుర్గం

3.

మాతృభావన పాఠం ఏ ప్రక్రియకు చెందినది?

a)

వ్యాస ప్రక్రియ

b)

ఆత్మకథ ప్రక్రియ

c)

గేయ ప్రక్రియ

d)

చారిత్రిక కావ్య ప్రక్రియ

4.

శతవధాని గడియారం వెంకటశేషాశాస్త్రి రచన కానిది

a)

శ్రీ శివభారతం

b)

రఘునాధీయము

c)

హరివంశము

d)

మల్లికామారుతము

5.

మాతృభావన కవి గడియారం వెంకటశేషశాస్త్రి

బిరుదు కానిది

a)

అవధాన పంచానన

b)

శంబుదాసుడు

c)

కవిసింహ

d)

కవితవసంత

6.

ఆ-యేమీ?యొక రాణివాసమును బుణ్యవాసమున్ దెచ్చినా

ఈ పద్యపాదం తర్వాత వచ్చే పాదం ఏది?

a)

మా యాజ్ఞన్ గమనింపవో? జయ మదోన్మాదంబునన్ రేగి, నీ

b)

వా? యెహైందవుడైన నీ గతి నమర్యాదన్ బ్రవర్తించునే?

c)

మా సర్దారుడు తొందరన్ బడి యసన్మార్గంబునం బోయే, నీ

d)

యాయుస్సుత్రము లీవ త్రుంచుకొనేదో? యూద్దత్య మోర్వన్ జుమీ

7.

సొందేవుడు శివాజీ యొద్దకు ఏ దేశ కాంతను బందీగా తెచ్చాడు?

a)

కాకతీయ కాంత

b)

యవన కాంత

c)

శాతవాహన కాంత

d)

పల్లవ కాంత

8.

యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణమును రక్షించుకున్న పావన చరిత ఎవరు?

a)

సావిత్రి

b)

సీత

c)

సుమతి

d)

అనసూయ

9.

రావణాసురుడు ఏ వశమునకు చెందిన వాడు?

a)

పాండవ వంశం

b)

పౌలస్త్య వంశం

c)

ఇక్ష్వాకు వంశం

d)

సూర్య వంశం

10.

ప్రతిపదార్థాలు ఏ పదంతో ప్రారంభించాలి?

a)

మొదటి పదంతో

b)

చివరి పదంతో

c)

అన్వయక్రమం లో

d)

ఏదీ కాదు

11.

అనలం పదానికి పర్యాయపదాలు

a)

ఆదేశం,ఆజ్ఞ

b)

అగ్ని,జ్వలనం

c)

అక్షి, నేత్రము

d)

ఇంతి, పడతి

12.

వాసము పదానికి నానార్థం

a)

ఇల్లు,వస్త్రం

b)

అడవి,గుహ

c)

తీగె, త్రాడు

d)

పాదము,కిరణము

13.

పురంధ్రి పదానికి వ్యుత్పత్యర్ధం

a)

పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది

b)

శ్రేష్ఠమైన అవయవములు కలది

c)

భవుని భార్య

d)

గృహమును ధరించునది

14.

అనునాసిక సంధిలో వర్గ ప్రథమక్షరాలకు ఏవి పరమైతే వర్గ అనునాసికాలు ఆదేశమవుతాయి?

a)

ప,య

b)

న,మ

c)

ల,ర

d)

శ, ష

15.

అనుచున్ జేవురు మీరు కన్నుగవతో,నాస్పందితోష్టంబుతో,ఘన హుంకారంబుతో ...... పద్యంలోని అలంకారం

a)

రూపక అలంకారం

b)

శ్లేష అలంకారం

c)

స్వభావోక్తి అలంకారం

d)

అతిశయోక్తి అలంకారం