Worksheets10 తెలుగు ద్వితీయభాష
Total questions: 10
Worksheet time: 5mins
వానమామలై వరదాచార్యులు ఎక్కడ జన్మించారు?
ఆదిలాబాద్
మంచిర్యాల్
వరంగల్
చెన్నూర్
వర్షాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది?
కథా ప్రక్రియ
పద్య ప్రక్రియ
గేయ ప్రక్రియ
పురాణ ప్రక్రియ
పోల్కంపల్లి శాంతాదేవి ఎప్పుడు జన్మించింది?
1940
1941
1942
1943
"మరణం అంచున మందహాసం" అనే కథల సంపుటి రచించింది ఎవరు?
బమ్మెర పోతన
అబ్దుల్ కలాం
వానమామలై వరదాచార్యులు
పోల్కంపల్లి శాంతాదేవి
"బకాసురుని విందు" పాఠంలో బకాసురుని దేనితో పోల్చారు?
దురాచారాలతో
వరకట్నంతో
వరుడితో
సమాజంతో
మార్కెట్ వెళ్ళి, కూరగాయలు తెచ్చాను. ఇది ఏ వాక్యం?
సామాన్య వాక్యం
సంశ్లిష్ట వాక్యం
ప్రశ్నార్థక వాక్యం
సంయుక్త వాక్యం
సమాసంలో మొదటిపదం సంఖ్యను తెలిపేపదం ఐతే అది ఏసమాసం?
ద్వంద్వసమాసం
ద్విగుసమాసం
తత్పురుషసమాసం
కర్మధారయసమాసం
వేయి స్తంభాలు - ఏ సమాసమో రాయండి?
కర్మధారయసమాసం
ద్వంద్వసమాసం
తత్పురుషసమాసం
ద్విగుసమాసం
తోయంబు + అయినా - కలిపి రాస్తే
తోయంబుఅయినా
తోయముఅయినా
తోయంబైనా
తోయమైనా
ద్వంద్వ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
మంచిబాలుడు
త్రినేత్రాలు
కూరగాయలు
నాపుస్తకం
