WorksheetsTelugu 1.2.3
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
బిల్హణ మహాకవి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
బిల్హణుడు అనే పేరు గల మహాకవి
b)
ఏవీకావు
c)
మహాకవియైన బిల్హణుడు
d)
బిల్హణుడు వంటి మహాకవి
e)
బిల్హణుడు తో మహాకవి
2.
భాష వికృతి పదం గుర్తించండి.
a)
బాచ
b)
బస
c)
బాస
d)
భాశ
e)
బచ
3.
చరిత్ర వికృతి పదం గుర్తించండి.
a)
చర్రిత
b)
చరిథ
c)
చరిస
d)
చరిత
e)
ఏది కాదు
4.
వాఙ్మయం (అర్థాన్ని గుర్తించండి.)
a)
సాహిత్యం
b)
క్షేత్రం
c)
దూరం
d)
విచారం
e)
మర్చిపోవు
5.
నుడికారం (అర్థాన్ని గుర్తించండి.)
a)
ప్రాంతీయ భాష
b)
వాక్యాలు
c)
భాష
d)
పద్యాలు
e)
ఏవీకావు
6.
సొంపు అనగా ?
a)
విరోధం
b)
వికారం
c)
ఆనందం
d)
అమ్ముట
e)
అందం
7.
బ్రహ్మేశ్వరాలయం విడదీసి రాయండి.
a)
ఏవీ కాదు
b)
బ్రహ్మేశ్వరా + లయం
c)
బ్రహ్మేశ్వర + అలయం
d)
బ్రహ్మేశ్వర + ఆలయం
e)
బ్రహ్మేశ్వరా + అలయం
8.
ప్రసంగం (అర్థాన్ని గుర్తించండి.)
a)
వికారం
b)
వేషం
c)
ఉపన్యాసం
d)
నడక
e)
సమీపం
9.
విద్వాంసులు పర్యాయపదాలు గుర్తించండి.
a)
కవులు
b)
బుధులు
c)
గురువులు
d)
పండితులు
e)
రచయితలు
10.
వర్థంతి అనగా ?
a)
చనిపోయినరోజు
b)
గణతంత్ర దినోత్సవం
రోజు
c)
పుట్టినరోజు
d)
స్వాతంత్య్రం దినోత్సవంరోజు
e)
పెళ్లిరోజు
11.
జయంతి అనగా ?
a)
గణతంత్ర దినోత్సవం
రోజు
b)
చనిపోయినరోజు
c)
పుట్టినరోజు
d)
పెళ్లిరోజు
e)
స్వాతంత్య్రం దినోత్సవంరోజు
12.
వారెవరో విడదీసి రాయండి.
a)
వార + ఎవరో
b)
వారు + ఎవరో
c)
పుట్టినరోజు
d)
వారు + ఏవరో
e)
వర్ + ఎవరో
13.
నాలుగు వేదాలు విగ్రహవాక్యాన్ని రాయండి.
a)
నాలుగు వలన వేదాలు
b)
నాలుగుతో వేదాలు
c)
నాలుగు సంఖ్య గల వేదాలు
d)
నాలుగైన వేదాలు
e)
నాలుగు నందు వేదాలు
14.
సాహితీ జగత్తు విగ్రహవాక్యాన్ని రాయండి.
a)
సాహిత్య నందు జగతు
b)
సాహిత్యముతో జగతు
c)
సాహిత్యకు జగతు
d)
సాహిత్య వలన జగతు
e)
సాహిత్యమనెడి జగతు
15.
కూరగాయాలు ఏ సమాసమో గుర్తించండి.
a)
నఞ్ తత్పురుష సమాసం
b)
చతుర్డీ తత్పురుష సమాసం
c)
షష్ఠీ తత్పురుష సమాసం
d)
ద్విగు సమాసం
e)
ద్వంద్వ సమాసం
100 %
