wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

u2.1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
దశరథుడు రామునికి ఏమి నూరిపోశాడు?
a)
రాజమర్యాదలను
b)
రాజకాంక్షలను
c)
రాజగర్వాలను
d)
రాజస్వార్థాలను
e)
రాజధర్మాలను
2.
శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ సన్నాహాలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది ఎవరు?
a)
సూర్పణక
b)
తాటకి
c)
సుమిత్ర
d)
మంథర
e)
కైకేయి
3.
భరతుడు తల్లి ఎవరు?
a)
కౌసల్య
b)
సౌమిత్రి
c)
మంథర
d)
కైకేయి
e)
సుమిత్ర
4.
రాముడు రాజైతే రాజమాత అయ్యేది ఎవరు?
a)
మంథర
b)
సుమిత్ర
c)
సౌమిత్రి
d)
కైకేయి
e)
కౌసల్య
5.
దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది ఎవరు?
a)
మంథర
b)
కైకేయి
c)
సుమిత్ర
d)
కౌసల్య
e)
సౌమిత్రి
6.
దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి ఎవరి వద్దకు వచ్చాడు?
a)
సుమిత్ర
b)
కైకేయి
c)
సౌమిత్రి
d)
మంథర
e)
కౌసల్య
7.
దశరథుడు కైకేయికి ఇచ్చిన వరాలు ఎన్ని?
a)
నాలుగు
b)
మూడు
c)
ఐదు
d)
రెండు
e)
ఒకటి
8.
కైకేయి రాముడిని ఎన్ని సంవత్సరాలు వనవాసం చేయాలని కోరింది?
a)
పదుమూడు
b)
పదుకొండు
c)
పన్నెండు
d)
పదుహేను
e)
పదునాల్గు
9.
కైకేయి మాటలకు స్పృహకోల్పోయింది ఎవరు?
a)
దశరథుడు
b)
శత్రుఘ్నుడు
c)
భరతుడు
d)
లక్ష్మణుడు
e)
సుమంత్రుడు
10.
శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి ఎవరిని ఆజ్ఞాపించింది?
a)
లక్ష్మణుడు
b)
శత్రుఘ్నుడు
c)
దశరథుడు
d)
సుమంత్రుడు
e)
భరతుడు