wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

రాముడు ఏ యుగంలో పుట్టారు ?

a)

త్రేతా యుగం

b)

కాళీ యుగం

c)

ద్వాపర యుగం

d)

సత్య యుగం

2.

శివుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయి ?

a)

3

b)

12

c)

76

d)

64

3.

అరుణాచలంలో ఏ లింగం ఉంది ?

a)

పృథివీ లింగం

b)

జల లింగం

c)

అగ్ని లింగం

d)

వాయు లింగం

4.

అర్ధం x ?

(వ్యతిరేకపదం)

a)

నిరార్హం

b)

అనర్ధం

c)

అనాధం

5.

విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారం ఏమిటి ?

a)

శ్రీపాద శ్రీవల్లభస్వామి

b)

నరసింహ స్వామి

c)

నటరాజస్వామి

d)

అగస్త్య మహర్షి

6.

తెలుగుబాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ?

a)

54

b)

56

c)

52

d)

58

7.

మనకు కనిపించే దేవుడు ఎవరు ?

a)

రాముడు

b)

ఇంద్రుడు

c)

సూర్యుడు

8.

వినాయక చవితి ఏ తెలుగు నెలలో వస్తుంది ?

a)

భాద్రపదమాసం

b)

ఆశ్వీజమాసం

c)

కార్తీకమాసం

d)

శ్రావణమాసం

9.

దసర్దత మహారాజుకి ఎన్ని కొడుకులు ?

a)

1

b)

2

c)

3

d)

5

e)

4

10.

వినాయకుడి వాహనం ఏమిటి ?

a)

ఏనుగు 

b)

ఎలుక 

c)

నెమలి 

d)

మనిషి 

e)

సింహం