NEW
Font size
WorksheetsClass Test
Total questions: 15
Worksheet time: 3mins
పరమానందయ్య కి ఎంత మంది శిష్యులు ?
10 మంది
12 మంది
20 మంది
11 మంది
శిష్యుడు -(బహు వచనం రాయండి)
శిష్య
సిద్ధం
శిష్యులు
శిష్యుడు
నీరు -(బహు వచనం రాయండి)
నీటి
నీరము
జలము
నీళ్ళు
దొంగ X (వ్యతేరేక పదం రాయండి)
దొర
దొంగ
కొంగ
గంగ
పండితుడు X (వ్యతేరేక పదం రాయండి)
పండితుడు
పామరుడు
పండు
పామర
పరమానందయ్య స్నేహితుని పేరు ఏమిటి ?
పేరయ్య
గంగయ్య
రంగయ్య
చెంగయ్య
పరమానందయ్య శిష్యులు ఎలాంటి వారు ?
తెలివి గల వారు
చాల దైర్యవంతులు
సాహస వంతులు
తెలివి తక్కువ వారు
శిష్యులు స్తంభానికి ఎవరిని కట్టేశారు ?
పరమానందయ్య
రంగయ్యను
పేరయ్యను
దొంగలను
పరమానందయ్య అతిధులను ఎలా చూడాలని చెప్పాడు ?
కోపంతో
గౌరవించడం
మర్యాద గా
గౌరవించి ,మర్యాదగా
పరమానందయ్య ఇంటికి ఎంత మంది దొంగలు వచ్చారు ?
8
5
4
3
పరమానందయ్య లో సంయుక్తాక్షరం ఏది ?
మ
న
య్య
డ
కింది అక్షరాలలో దిత్వక్షరం ఏది ?
న్య
ద్వ
ర్వ
త్త
శి _________లు (ఖాళీని పూరించండి)
వు
శ్యు
ద్ద
వ్వ
ప ___________డు(ఖాళీని పూరించండి)
న్నెం
ద్ద
ర్ర
క్క
పు ___________లు (ఖాళీని పూరించండి)
ర్ర
త్త
ద్ద
వ్వు
