Worksheetsతెలుగు క్విజ్
Total questions: 15
Worksheet time: 11mins
Name
Class
Date
1.
క నుంచి ఱ వరకు ఉన్న అక్షరాలను ఏమని పిలుస్తారు?
a)
అచ్చులు
b)
హల్లులు
2.
సరళపదం
a)
కమల
b)
కాగితం
3.
అ నుంచి అః దాకా ఉండే అక్షరాలు
a)
హల్లులు
b)
అచ్చులు
4.
ద్విత్వాక్షరపదం
a)
అమ్మ
b)
అమృత
5.
సంయుక్తాక్షర పదం
a)
సంయుక్త
b)
సమ్మె
6.
కనకం అనగా
a)
బంగారం
b)
బొంగరం
7.
ఉమ తెలివైన బాలిక
ఇందులో నామవాచకం
a)
బాలిక
b)
ఉమ
8.
సరియైన పదం
a)
ఆదర్శం
b)
ఆదర్సం
9.
"ఊరు " కి వచనం
a)
ఊరులు
b)
ఊర్లు
10.
సంశ్లేషాక్షర పదం
a)
రాష్ట్రం
b)
రాజ్యం
11.
ఏ దేశమేగినా గేయ రచయిత
a)
రాయప్రోలు సుబ్బారావు
b)
రవీంద్ర నాథ్ ఠాగూర్
12.
ఆగష్టు 15 ప్రాముఖ్యత
a)
స్వాతంత్ర్య దినోత్సవం
b)
గణతంత్ర దినోత్సవం
13.
వేమన శతకం రాసిన వారు
a)
బద్దెన
b)
వేమన
14.
వేరుగా ఉన్నపదం
అమ్మ,నాన్న,ఉపాధ్యాయుడు
a)
నాన్న
b)
ఉపాధ్యాయుడు
15.
గుణింతపదం
a)
రాజోలు
b)
సఖి నేటిపల్లి
100 %
