WorksheetsTelugu class 5
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1. ఏ దేశమేగిన ఎందుకాలిడిన పొగడరా నీ _____________ భూమి భారతిని.
a)
చెల్లి
b)
తల్లి
c)
అన్న
d)
నాన్న
2.
2. ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి ఎవరు?
a)
గాంధీజీ
b)
సుభాష్ చంద్రబోస్
c)
స్వామి వివేకానంద
d)
భగత్ సింగ్
3.
3. మనలోని _____________ నశించాలి.
a)
అహంకారం
b)
వెటకారం
c)
అందకారం
4.
4. సర్వమత మహాసభ ఎక్కడ జరిగింది?
a)
రష్యా
b)
ఆఫ్రికా
c)
చైనా
d)
షికాగో
5.
5. ఆంధ్రభాష ఎటువంటిది?
a)
తేనె
b)
పాయసం
c)
అమృతం
d)
చక్కెర
6.
6. తెలుగు అక్షరాలు గుండ్రంగా _____________ ఉంటాయి.
a)
పగడాలుగా
b)
ముత్యాలుగా
c)
రాయిగా
7.
7. సర్వమత మహాసభ జరిగిన సంవత్సరం.
a)
1890
b)
1893
c)
1993
d)
1990
8.
8. ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించిన మహమ్మారి.
a)
కలరా
b)
విషజ్వరం
c)
కరోనా
d)
మలేరియా
9.
9. ఏ దేశమేగినా పాఠ్యభాగ రచయిత ఎవరు?
a)
గురుజాడ అప్పారావు
b)
రాయప్రోలు సుబ్బారావు
c)
నండూరి సుబ్బారావు
d)
స్వామి వివేకానంద
10.
10. స్వర్గ ఖండము అని దేనిని అంటారు?
a)
తల్లిని
b)
ఖండాలను
c)
సముద్రాలను
d)
భారతదేశాన్ని
100 %
