Font size
WorksheetsTCIP Level 1 Quiz 3 (Week 4) - 2024 (Ayodhya and its Leadership)
Total questions: 10
Worksheet time: 6mins
Who built the city "Ayodhya" ? అయోధ్యను ఎవరు నిర్మించారు?
Dasaratha (దశరథుడు)
Rama (రాముడు)
Vaivasvata Manu (వైవస్వత మనువు)
On the banks of which river is Ayodhya city built? (ఏ నదీ తీరాన అయోధ్య నిర్మించబడింది?)
Ganga (గంగ)
Sarayu (సరయు)
Thamasa (తమసా)
What is the meaning of the word "Ayodhya" ? ("అయోధ్య" అన్న పదం యొక్క అర్థం ఏమిటి?)
A beautiful city (అందమైన నగరం)
City invinsible by enemies
(శత్రువులు గెలవలేనిది)
A Happy City
(సంతోషమైన నగరం)
Ayodhya is the capital city of which kingdom ? (ఏ రాజ్యానికి అయోధ్య రాజధాని?)
Kekaya (కేకయ)
Mithila (మిథిల)
Kosala (కోసల)
Which of the below qualities does king Dasaratha have? (వీటిలో ఏ లక్షణాలు రాజైన దశరథుడిలో కలవు?)
Well-versed in Vedas and a scholar (వేద అధ్యయనం)
Visionary
(దూరదృష్టి)
Highly virtuous
(విలువలతో కూడిన ఆచరణ)
How many ministers does King Dasaratha have ? (రాజైన దశరథుడికి ఎంత మంది మంత్రులున్నారు?)
8
9
10
Which of the following statement (s) is or are true? (ఈ క్రింది వాక్యాలలో ఏవి నిజం?)
The people of Ayodhya are happy and satisfied, they had no greed, and they are truthful.
(అయోధ్యా ప్రజలు సంతృప్తితో సంతోషంగా జీవించేవారు. వారికి దురాశ ఉండేది కాదు. నిజాయితీతో బ్రతికేవారు.)
Ayodhya is a glorious city with well-devised highways, buildings surrounded with gateways and archways.
(అయోధ్య చక్కని రహదారులతో, శత్రువులు ప్రవేశించ వీలుకాని కోటలతో, ప్రవేశ మార్గాలతో ఉండే ఒక అద్భుత నగరం)
What is the significance of the minister Vijaya ?
(విజయుడు అనే పేరుగల మంత్రి, మంత్రికి ఉండవలసిన ఏ లక్షణాన్ని మనకు వివరిస్తున్నాడు?
He is a visionary and capable
(•దూరదృష్టి మరియు సామర్థ్యం)
He can help win in any situation
(ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలిచే సామర్థ్యం)
He is wise counselor for the king and people
( ప్రజలకు, రాజుకు హితకరమైన సలహాలను అందించుట)
Which of the below ministers is known for being a wise counselor for the king Dasaratha?
(క్రింది మంత్రుల్లో ఎవరు దశరథ రాజుకు తెలివైన సలహాదారుగా ప్రసిద్ధి చెందారు?)
Jayantha
(జయంతుడు)
Vijaya
(విజయుడు)
Sumanthra
(సుమంత్రుడు)
Which of the following statements is or are true? (ఈ క్రింది వాక్యాలలో ఏవి నిజం?)
The housing in Ayodhya is very dense, rice-grain is plentiful, and water tastes like sugar-cane juice.
(అయోధ్య ఎక్కువ జనాభాతో, ధన ధాన్య సమృద్ధితో, చెరకు వంటి తియ్యని నీటి సమృద్ధితో నిండిన నగరం)
The people in Ayodhya are jealous, disabled and unhealthy.
(అయోధ్యా ప్రజలు అసూయతో, అనారోగ్యంతో బాధపడుతున్నారు)
