Worksheets3rd class-3L-Quiz
Total questions: 10
Worksheet time: 5mins
క్రింది పదాలలో "ృ" గుర్తు ఉన్న పదాన్ని గుర్తించండి.(Identify the "ృ" matra in given words)
నెమలి
వృక్షము
చేప
"శందే" ఈ పదాన్ని సరిచేసి రాయండి.(Re-arrange the letters in correct order)
దేశం
శదేం
oదేశ
ఒకేలా ఉండే పదాన్ని గుర్తించండి.(Identify the rhyming word)
గొలుసు-పొలుసు
గొడుగు-గొలుసు
పొలుసు-పొడవు
మన భాష _____________ (Mana language___________________)
తమిళ్ (Tamil)
హిందీ (Hindi)
తెలుగు (Telugu)
బొమ్మను గుర్తించండి.(Identify the picture)
జెండా
దండ
కొండ
బొమ్మను గుర్తించండి.(Identify the picture)
పొడుగు (Podugu -Long)
తొడుగు (Todugu-wear)
గొడుగు (Godugu-umbrella)
_______గరం (ఖాళీని పూరించండి)(Fill the blank with correct letter)
కొం (Kom)
బొం (Bom)
జొం (Jom)
తె+లు+పు = ఈ మూడు అక్షరాలను కలిపితే వచ్చే పదాన్ని గుర్తించండి.(Join the letters)
లుపుతె
పులుతె
తెలుపు
చిలుక- బహువచనం గుర్తించండి.
చిలుకలు
చిలుకలూ
చిలకల్లు
ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదం గుర్తించండి.(Identify the Funny word)
నటన
ఘటన
లలన
