NEW
Font size
S
M
L
XL
WorksheetsIdentifying Pictures
Total questions: 15
Worksheet time: 22mins
Name
Class
Date
1.
ఈ చిత్రం లోని పువ్వు పేరు ఏమిటి?
a)
మల్లె
b)
మందార
c)
గులాబి
2.
ఈ పండుగ పేరు ❓
a)
దీపావళి
b)
సంక్రాంతి
c)
బతుకమ్మ
3.
ఈ బొమ్మ పేరు ఏమిటి?
a)
ఎలుక
b)
ఉడుత
c)
కుక్క
4.
ఈ పువ్వు పేరు చెప్పండి?
a)
బంతి
b)
చామంతి
c)
మల్లె
5.
ఈ పూలు ఏ రంగు లో ఉన్నాయి?
a)
ఎరుపు
b)
తెలుపు
c)
పసుపు
6.
ఈ పక్షి పేరు ఏమిటి?
a)
చిలుక
b)
కాకి
c)
పావురం
7.
ఈ చిత్రము లోని పువ్వు ఏమిటి?
a)
బంతి
b)
చామంతి
c)
మందారం
8.
ఈ పక్షి పేరు ఏమిటి?
a)
చిలుక
b)
కాకి
c)
పాలపిట్ట
9.
ఈ జంతువు పేరు ఏమిటి?
a)
కోతి
b)
కుక్క
c)
నక్క
10.
ఈ చిత్రములోని పువ్వు పేరు ఏమిటి?
a)
మల్లె
b)
గులాబీ
c)
మందారం
11.
ఈ జంతువు పేరు?
a)
పులి
b)
సింహం
c)
చిరుత
12.
ఈ చిత్రము లోని పండు ఏమిటి?
a)
జామ
b)
మామిడి
c)
రేగు
13.
ఈ బొమ్మ పేరు ఏమిటి?
a)
ఈగ
b)
తేనేటీగ
c)
సీతాకోకచిలుక
14.
ఈ పువ్వు ఏ రంగు లో ఉంది?
a)
ఎరుపు
b)
పసుపు
c)
నలుపు
15.
ఈ పలక ఏ రంగులో ఉంది?
a)
నలుపు
b)
ఎరుపు
c)
ఆకుపచ్చ
Reset
