wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 4 Quiz 1

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

దగ్గరకు వ్యతిరేక పదం ఏమిటి ?

a)

దూరం

b)

దూపం

2.

ద్విత్వాక్షరం అంటే?

a)

ఒక అక్షరానికి అదే ఒత్తు

b)

ఒక అక్షరానికి వేరే ఒత్తు

3.

సంయుక్తాక్షరం అంటే ?

a)

ఒక అక్షరానికి అదే ఒత్తు

b)

ఒక అక్షరానికి వేరే ఒత్తు

4.

సర్వనామం అంటే ?

a)

పేర్లను తెలిపే పదాలు

b)

పేర్లకు బదులుగా వాడే పదాలు

5.

రాము కుక్కతో ఆడుకుంటున్నాడు. అతనికి అది అంటే చాలా ఇష్టం . ఇందులో సర్వనామ పదాలు గుర్తించండి ?

a)

రాము, కుక్క

b)

అతడు , కుక్క

c)

అతడు , అది

6.

పవిత్ర మంచి గాయని . ఈ వాక్యంలోని స్త్రీలింగం పదాలు ఏమిటి ?

a)

మంచి , గాయని

b)

పవిత్ర , గాయని

c)

పవిత్ర , మంచి

7.

రంగయ్య కట్టెలు కొట్టుతున్నాడు . ఇందులోని క్రియా పదం ఏమిటి ?

a)

రంగయ్య

b)

కట్టెలు

c)

కొట్టుతున్నాడు

8.

చెట్టుపైకి పాము పాకుతున్నది ఇందులోని నపుంసక లింగ పదాలు ఏమిటి ?

a)

చెట్టు , పైన

b)

పాము , పాకుట

c)

పాము , చెట్టు

9.

క్రింది వాటిలో ద్విత్వాక్షర పదాలు గుర్తించండి ?

a)

రమ్ము , రమ్య

b)

నత్త , బజ్జి

c)

గర్వం , మొక్క

10.

పర్ణశాలలో ఉన్న సీత వద్దకు రావణాసురుడు వచ్చాడు ?

a)

రావణాసురుడు

b)

సీత , పర్ణశాల

c)

పైవన్ని

11.

విహార యాత్ర చేయటానికి కర్ణాటకకు ప్రయాణమయినారు . ఇందులోని సంయుతాక్షరాలను గుర్తించండి ?

a)

కర్ణాటక

b)

ప్రయాణం

c)

యాత్ర

d)

పైవన్ని

12.

గోపి ఒక ఉపాధ్యాయుడు . అతనికి ఒక అబ్బాయి , ఒక అమ్మాయి . ఇందులో పుంలిగ పదాలు గుర్తించండి ?

a)

a ) అతనికి , అమ్మాయి

b)

b ) అబ్బాయి , అతడు

c)

c ) గోపి, ఉపాధ్యాయుడు

d)

d ) b మరియు c

13.

చెట్టు పైన పక్షి వాలింది . అదే చెట్టు పైన ____________ వాలాయి .

a)

చెట్టు

b)

పక్షులు

c)

పక్షి

14.

నా దగ్గర చాలా కథల పుస్తకాలు ఉన్నాయి . నేను ఒక _________ చదివాను .

a)

పుస్తకాలు

b)

పుస్తకం

c)

కథలు

15.

'ఆకాశం' యొక్క పర్యాయ పదాలు ?

a)

నింగి

b)

అంతరిక్షం

c)

గగనం

d)

పైవన్ని