NEW
Font size
WorksheetsBible Quiz 7
Total questions: 15
Worksheet time: 5mins
ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు _____కూర్చుండియుండెను.
సొదొమ గవినియొద్ద
చెట్టు కింద
మస్తకి వృక్షము క్రింద
గోడ మీద
ఆదికాండము 19: 2
..... అందుకు వారుఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి.... వారెవరు?
సోదొమ ప్రజలు
లోతు కుమారులు
లోతు అల్లుళ్ళు
దేవ దూతలు
అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి.....ఇవి ఎవరి మాటలు?
అబ్రాహాము మాటలు
లోతు మాటలు
దేవ దూతలు మాటలు
యెహోవా మాటలు
.... లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి.... ఇవి ఎవరి మాటలు?
దేవ దూతలు
లోతు
అబ్రహాం
లోతు కుమార్తెలు
సోయరు.... అనగా
పర్వతం
చిన్నది
సూర్యుడు
రాత్రి
_________నుండి గందకమును అగ్నిని కురిపించి.....(ఆది 19:24)
యెహోవా యొద్ద
గాలిలొ
నీటిలో
వాయువు
ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా?... ఇవి ఎవరి మాటలు?
అబ్రహాం
లోతు
అబీమెలేకు
దేవ దూతలు
________దేవుని ప్రార్థించ గా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను; వారు పిల్లలు కనిరి....
లోతు
అభీమెలేకు
అబ్రహాం
దేవదూత
అబ్రాహాము కు ఇస్సాకు పుట్టినపుడు ఎన్ని యేండ్లు?
75
100
50
110
బెయేర్షేబా.....అనగా?
ఊట బావి
నీళ్ళ ఊట
సాక్ష్యార్ధమైన బావి
ఏదీ కాదు
సమూయేలు తల్లి పేరు?
పెనిన్నా
హన్నా
మోనికా
శారా
"P R A Y...." R- represents?
Restitution
Repentance
Reason
Respect
"Prayer" is a ____________
Medicine
Weapon
1&2
None of the above
శారయి దాసి పేరు?
బిల్ హా
హాగరు
కోరహు
జోగరు
"P R AY...." Y - represents
Yoke
Yearn
Yield
Young
