wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 3 quiz 1

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

క్రింది పదాలలో ద్విత్వాక్షర పదం గుర్తించండి ?

a)

స్నానం

b)

ప్రగతి

c)

మొన్న

2.

క్రింది పాదాలలో సరైన పదాన్ని గుర్తించండి ?

a)

చుక్కలు

b)

చులుక్క

3.

దగ్గరకు వ్యతిరేక పదం ఏమిటి ?

a)

దూరం

b)

దూపం

4.

పక్షికి బహువచము వ్రాయండి ?

a)

పక్షిలు

b)

పక్షులు

5.

బల్లులు ఏ వచనం ?

a)

ఏకవచం

b)

బహువచనం

6.

నగకు బహువచనం వ్రాయండి ?

a)

నగలు

b)

నాగలు

7.

ప్రగతి ఏ పదం ?

a)

ద్విత్వాక్షర పదం

b)

సంయుక్తాక్షర పదం

8.

క్రింద పదాలలో సంయుక్తాక్షర పదం ఏది ?

a)

రాత్రి

b)

ముగ్గు

9.

'మ' ఒత్తు పదాన్ని గుర్తించండి ?

a)

కమ్మని

b)

చక్కని

10.

'ర' ఒత్తు పదాన్ని గుర్తించండి ?

a)

కత్తి

b)

ప్రసాదం

11.

పైనకు వ్యతిరేక పదం ఏమిటి ?

a)

క్రింద

b)

మీద

12.

ద్విత్వాక్షరం అంటే ?

a)

ఒక అక్షరానికి అదే ఒత్తు

b)

ఒక అక్షరానికి వేరే ఒత్తు

13.

సంయుక్తాక్షరం అంటే ?

a)

ఒక అక్షరానికి అదే ఒత్తు

b)

ఒక అక్షరానికి వేరే ఒత్తు

14.

అమ్మ వాల్ల అమ్మను ఏమని పిలుస్తారు ?

a)

నానమ్మ

b)

అమ్మమ్మ

15.

అ - అః వరకు అక్షరాలను ఏమంటారు ?

a)

హల్లులు

b)

అచ్చులు