Worksheetsప్రభాసం 2024-1 విషయ పరిజ్ఞానం
Total questions: 18
Worksheet time: 10mins
ప్రపంచ అద్భుతాలు ఎన్ని?
ఆరు
ఏడు
ఎనిమిది
తొమ్మిది
ప్రపంచ అద్భుతాలు కొన్ని మనం చూసేందుకు లేవు, ఎందువల్ల?
2 కారణలు చెప్పండి
నదులు, అగ్ని ప్రమాదలు
భూకంపాలు, అగ్ని ప్రమాదలు
నదులు, భూకంపాలు
దోమలు, నదులు
నైలు నది ఏ దేశంలో ఉంది?
అమెరికా
ఈజిప్ట్
ఫ్రాన్స్
జెర్మని
మేరీ క్యూరీ ఎవరు?
న్యాయవాది
విఙ్ఞాన శాస్త్రవేత్త
రచయిత
మేరీ క్యూరీ సోర్బన్ విస్వవిద్యాలయంలో ఏమి అభ్యసించారు?
గణిత శాస్త్రం
భౌతిక శాస్త్రం
రసాయన శాస్త్రం
All the options are correct
క్యూరీ దంపతులు కనుగొన్న రెండు పదాలను చెప్పండి
పోలోనియం
రేడియం
ఇరిడియం
అక్సిజన్
మేరీ కనిపెట్టిన పదం పేరు ఏమిటి?
పోలోనియం
రేడియం
రేడియో ధార్మికత
అక్సిజన్
రేడియం వలన రెండు ఉపయోగాలు గుర్తించండి
పరమాణుశక్తి
కాన్సర్ చికిత్స
రేడియో ధార్మికత
మేరీ క్యూరీకి మొదటి నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో, ఏ శాస్త్రంలో లభించింది?
1903
భౌతిక శాస్త్రం
1905
రసాయన శాస్త్రం
1910
గణిత శాస్త్రం
మేరీ క్యూరీకి రెండవ నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో, ఏ శాస్త్రంలో లభించింది?
1903
భౌతిక శాస్త్రం
1911
రసాయన శాస్త్రం
1910
గణిత శాస్త్రం
మేరీ క్యూరీకి కుమార్తె, అల్లుడుకి నోబెల్ బహుమతి ఏ శాస్త్రంలో లభించింది?
1903
భౌతిక శాస్త్రం
1935
రసాయన శాస్త్రం
1935
గణిత శాస్త్రం
పురాతన ప్రపంచ అద్భుతాలలో మనం ప్రస్తుతం ఎన్ని చూడగలం? అవి ఏవి?
మూడు (గీజ పిరమిడ్, హంగ్యింగ్ గార్దెన్స్ అఫ్ బాబిలాన్, అర్టెమిస్ దేవలయం)
రెండు (గీజ పిరమిడ్, హంగ్యింగ్ గార్దెన్స్ అఫ్ బాబిలాన్)
ఒకటి (గీజ పిరమిడ్)
సున్న (ఏమి లేవు)
మీ నాన్నగారి చెల్లెలు
అత్తయ్య
పిన్ని
మీ అమ్మగారి తమ్ముడు
బాబాయి
మామయ్య
మీ నాన్నగారి తమ్ముడు
బాబాయి
మామయ్య
మీ అమ్మకు చెల్లెలు
అత్తయ్య
పిన్ని
నాన్నకు అన్నయ్య
బాబాయి
పెద్దనాన్న
మీ మామయ్య భార్య
అత్తయ్య
చెల్లి
