wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Botany

Total questions: 13

Worksheet time: 9mins

Name
Class
Date
1.

కణశక్తి నగదు అని దేనిని అంటారు

a)

GDP

b)

ATP

c)

PGA

d)

GTP

2.

గ్లూకోస్ అనువు పాక్షికంగా ఆక్సీకరణ చెంది ఏ విధంగా మారుతుంది

a)

చక్కెర

b)

ఇనుము

c)

పైరువిక్ ఆమ్లం

d)

కార్బోహైడ్రేట్స్

3.

EMP పథం అని దేనిని అంటారు

a)

గ్లైకాలసిస్

b)

Krebs వలయం

c)

ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ

d)

కాల్విన్ వలయం

4.

వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాల లో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు పైరువిక్ ఆమ్లం దీని గా మారుతుంది

a)

గ్లూకోజ్

b)

ఇథనాల్

c)

లాక్టిక్ ఆమ్లం

d)

చక్కెర

5.

ఈస్ట్ కణాలలో ఆల్కహాల్ గాఢత ఎంత వరకు చేరితే అవి విషపూరితంగా మారి చనిపోతాయి

a)

12%

b)

13%

c)

14%

d)

11%

6.

గ్లైకాలసిస్ లో అంత్య ఉత్పన్నం గా ఏర్పడిన పైరువిక్ ఆమ్లం కణ ద్రవ్యం నుంచి ఎక్కడికి రవాణా చెందుతుంది

a)

జీవపదార్థం

b)

మైటోకాండ్రియా

c)

రైబోజోమ్స్

d)

హరితరేణువు

7.

TCA వలయం లో మొదటగా ఏర్పడిన ఉత్పన్నం ఏమిటి

a)

సిట్రిక్ ఆమ్లం

b)

మాలిక్ ఆమ్లం

c)

Succinic ఆమ్లం

d)

లాక్టిక్ ఆమ్లం

8.

ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ లో విడుదలైన ఎలక్ట్రాన్లు దేనిని చేరి నీటిని విడుదల చేస్తాయి

a)

కార్బన్ డయాక్సైడ్

b)

ఆక్సిజన్

c)

నైట్రోజన్

d)

పాస్పరస్

9.

ఒక అణువు NADH ఆక్సీకరణ చెంది ఎన్ని ATP లు ఉత్పత్తి అవుతాయి

a)

3 ATP

b)

2ATP

c)

5ATP

d)

6ATP

10.

ఒక గ్లూకోజ్ అణువు సంపూర్ణంగా ఆక్సీకరణం చెంది ఎన్ని ATP లను ఏర్పరుస్తుంది

a)

36

b)

26

c)

42

d)

35

11.

ప్రోటీన్లు క్రియా ఆధారాలుగా ఉన్నప్పుడు చర్య లోకి ప్రవేశించేముందు ఏ విధంగా మార్పు చెందుతాయి

a)

కొవ్వులు

b)

నూనెలు

c)

చక్కెర

d)

అమైనో ఆమ్లాలు

12.

ఉభయ జీవక్రియ పథం అంటే ఏమిటి

a)

విచ్చిన్న క్రియలు

b)

నిర్మాణాత్మక క్రియలు

c)

విచ్చిన్న క్రియ; నిర్మాణాత్మక క్రియ లు

d)

ఏదీకాదు

13.

కార్బోహైడ్రేట్ల శ్వాసక్రియ quotient (RQ) విలువ ఎంత?

a)

1 కి సమానం

b)

ఒకటి కంటే తక్కువ

c)

ఒకటి కంటే ఎక్కువ

d)

ఏదీకాదు