wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

నీడ ఖరీదు

Total questions: 14

Worksheet time: 11mins

Name
Class
Date
1.

నీడ ఖరీదు పాఠం లో పిసినారి పేరు

a)

పాపయ్య

b)

శివయ్య

c)

రామయ్య

d)

సోమయ్య

2.

పాపయ్య ప్రవర్తన ఎవరికి వింతగా అనిపించింది?

a)

ఊరి పెద్ద కు

b)

శివయ్యకు

c)

పిల్లలకు

d)

పాపయ్య కు

3.

రోడ్డు పక్కన చెట్టు--------------- లకు నీడనిస్తుంది.

a)

కార్మికులకు

b)

కర్షకులకు

c)

బాటసారులకు

d)

పశుపక్ష్యాదులకు

4.

శివయ్య చెట్టు నీడను ఎంతకు కొన్నాడు?

a)

వంద రూపాయలు

b)

500 రూపాయలు

c)

వెయ్యి రూపాయలు

d)

పదివేల రూపాయలు

5.

మున్నీరు అంటే అర్థం

a)

నది

b)

చెరువు

c)

కాలువ

d)

సముద్రం

6.

పశ్చాత్తాపంతో కుమిలి పోయింది ఎవరు?

a)

శివయ్య

b)

పాపయ్య

c)

పూరి పెద్ద

d)

పిల్లలు

7.

ఈ క్రింది వాటిలో పాపయ్య స్వభావం కానిది గుర్తించండి.

a)

పిల్లికి బిచ్చం పెట్టడు

b)

ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు

c)

ఎవరిని దగ్గరకు రానివ్వడు

d)

ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటాడు

8.

చల్లగా వ్యతిరేక పదం

a)

వేడిగా

b)

హాయిగా

c)

బాధగా

d)

తొందరగా

9.

చెట్టు అనే పదానికి బహువచనం

a)

చెట్టులు

b)

పుట్టలు

c)

గుట్టలు

d)

చెట్లు

10.

----------- ఆరోగ్యానికి సూచిక

a)

నవ్వు

b)

ఏడుపు

c)

బాధ

d)

దుఃఖం

11.

ఈ క్రింది వాటిలో అసమాపక క్రియ కానిది ఏది

a)

చూసి

b)

తిన్నాడు

c)

వచ్చి

d)

వెళ్లి

12.

చదివి అనే పదానికి సమాపక క్రియ ను గుర్తించండి.

a)

చదువు

b)

చదివిన

c)

చదివాడు

d)

చదివి

13.

నవ్వు నాలుగు విధాలుగా------- అనే సామెత కూడా ఉన్నది

a)

ప్రమాదం

b)

అపార్థం

c)

చేటు

d)

అపాయం

14.

జాగీరు అంటే అర్థం ఏమిటి?

a)

బంధువులు బహుమానంగా ఇచ్చిన భూమి

b)

తల్లిదండ్రులు బహుమానంగా ఇచ్చిన భూమి

c)

రాజులు బహుమానంగా ఇచ్చిన భూమి

d)

స్నేహితులు బహుమానంగా ఇచ్చిన భూమి