Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

నేను ఎన్ని చెప్పగలను

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ఏకాంకిక అనగా

a)

పెద్ద నాటిక

b)

నాటికలో ఒక భాగం

c)

చిన్న నాటిక

2.

ఏకాంకిక యొక్క ముఖ్యలక్షణం

a)

ఒకే అంకం లో పూర్తి అవడం

b)

కొన్ని భాగాలుగా ఉండడం

c)

రెండూ కాదు

3.

నాటికకు ఇవి మూడు అంశాలు ప్రధానం

a)

దుస్తులు, పాటలు, మాటలు

b)

పాత్రలు, సంభాషణ, శీర్షిక

c)

నాయకుడు, నాయకురలు, ప్రతినాయకుడు

4.

ఏకాంకిక ఈ కింది రూపాలలో ఉంటుంది

a)

చూచుటకు.

b)

చదువుటకు

c)

వినుటకు

d)

పై మూడు

5.

రేడియో నాటికలు

a)

వినుటకు

b)

చూచుటకు

c)

చదువుటకు

6.

నాటిక చూసేవారు

a)

పాఠకులు

b)

శ్రోతలు

c)

ప్రేక్షకులు

7.

శ్రోతలు అనగా

a)

వినేవారు

b)

చూసేవారు

c)

చదివేవారు

8.

ఏకాంకికలో నటించేవారు...

a)

గాయకులు

b)

ప్రజలు

c)

పాత్రధారులు