NEW
Font size
S
M
L
XL
Worksheetsu2.3
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శ్రీరాముని ఆదేశం మేరకు నావను సిద్ధం చేసింది ఎవరు?
a)
కుశధ్వజుడు
b)
జనకుడు
c)
లక్ష్మణుడు
d)
గుహుడు
e)
సుమంత్రుడు
2.
అనువైన ప్రదేశమేదైనా సూచించమని శ్రీరాముడు ఎవరిని కోరాడు?
a)
కుశధ్వజుడు
b)
సుమంత్రుడు
c)
గుహుడు
d)
భరద్వాజుడు
e)
జమదగ్ని
3.
ఎవరి సూచనననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు?
a)
సుమంత్రుడు
b)
గుహుడు
c)
కుశధ్వజుడు
d)
భరద్వాజుడు
e)
జమదగ్ని
4.
దసరథుని అంత్యక్రియలను నిర్వర్తించినది ఎవరు?
a)
సుమంత్రుడు
b)
శత్రుఘ్నుడు
c)
లక్ష్మణుడు
d)
భరతుడు
e)
రాముడు
5.
భరతుడిని పొరపాటుగా అర్థం చేసుకున్నది ఎవరు?
a)
రాముడు
b)
లక్ష్మణుడు
c)
గుహుడు
d)
శత్రుఘ్నుడు
e)
సుమంత్రుడు
6.
దశరథుని పురోహితుడు ఎవరు?
a)
భరద్వాజుడు
b)
సుమంత్రుడు
c)
కుశధ్వజుడు
d)
గుహుడు
e)
జాబాలి
7.
భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు వేటిని అనుగ్రహించాడు?
a)
పాదాలు
b)
పాదుకలు
c)
కిరీటము
d)
బాణాలు
e)
విల్లు
8.
శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా చిత్రకూటం నుండి ఎవరి ఆశ్రమానికి వెళ్ళారు?
a)
గౌతమ మహర్షి
b)
భరద్వాజ మహ ముని
c)
ఋష్యశృంగ మహా ముని
d)
సుతీక్ష మహర్షి
e)
అత్రి మహాముని
9.
అత్రి మహాముని భార్య ఎవరు?
a)
మిథిల
b)
అహల్య
c)
సుమతి
d)
అనసూయ
e)
అరుంధతి
10.
అరణ్యం లో దేనికి అవకాసం లేదు?
a)
వినయం
b)
సంస్కారం
c)
దయ
d)
వీరత్వం
e)
విధేయత
Reset
